తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు వాళ్ళ మ్యానరిజం తో ప్రేక్షకులను తన వైపు లాగేసుకుంటుంటే.. తమ డైలాగులతో, డాన్స్ తో, స్పెషల్ అప్పియరెన్స్ తో అభిమానులను పోగేసుకుంటూ వస్తున్నారు. వారు చేసే సినిమాలు హిట్ అయినా అవ్వక పోయిన కూడా అభిమానులు రోజురోజుకు పెరుగుతూ వస్తారు. అది వాళ్ళ క్రేజ్  ను బట్టి జరుగుతుంది అది వేరే విషయం. ఎప్పుడు సినిమాలు చేస్తూ పెళ్లి ఇప్పటికి పెళ్లి చేసుకొని హీరోలు తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అది వేరే విషయం.. విషయానికొస్తే .. తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పెళ్లి చేసుకొని హీరోలు కొందరున్నారు వారెవ్వరో ఇప్పుడు చూద్దాము..

తరుణ్ :

తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్, వరుసగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, కొన్ని సినిమాలు హిట్ ని అందుకోవడమే కాదు.. బాక్సాఫీస్ రికార్డులను కూడా బ్రేక్ చేశాయి. వాటిలో నువ్వేకావాలి, నువ్వు లేక నేను లేను, నీ మనసు నాకు తెలుసు, ప్రియమైన నీకు ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. అయితే, ఈయన ఎప్పటికి పెళ్లి చేసుకోలేదు. గతంలో స్వర్గీయ నటి ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం సాగించిన ఈయన, ఏమైందో తెలియదు కానీ, పెళ్లికి నో అన్నారు. దానితో ఆర్తీ వేరే అతనిని పెళ్లి చేసుకుంది. తరుణ్ మాత్రం ఇప్పటికి బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. 

ప్రభాస్ :

ప్రపంచ స్థాయి హీరో అంటే మంకు గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఈయన రాఘవేంద్ర సినిమాతో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వస్తున్నారు. వాటిలో చాలా వరకు హిట్ కొట్టాయి కూడా. ఇకపోతే ఈయనకు వయసు మీద పడిపోతుంది. కానీ, ఎప్పిడు సినిమాలు తప్ప పెళ్లి ఊసే ఎత్తడంలేదు. ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన కూడా పెళ్ళెప్పుడు అనే మాటలు వినపడుతున్నాయి. కాగా, డార్లింగ్ ఇప్పటిలో కాదు అని చెప్తున్నాడు. మరి ఇప్పటిలో చేసుకోడా, అసలుకే పెళ్లి చేసుకోడా అనే విషయం పై ఇంకా అయన క్లారిటీ ఇవ్వలేదు. 

నితిన్ :

జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్.. ఈ అబ్బాయి కూడా ఎన్ని సినిమాలలో నటించారు. ఆ సినిమాలని ఓ మోస్తరుగా ఆడి భేష్ అనిపించుకున్నాయి. ఇతను కూడా ఎప్పటి వరకు పెళ్లి మాట తీసుకురాలేదు. 

దగ్గుపాటి రానా :

ప్రభాస్ తో నటించడం వల్లనో ఏమో ఇతగాడు కూడా దాంపత్యజీవితానికి దూరంగా ఉన్నారని అర్థమవుతుంది. ఇతను కూడా ప్రస్తుతం విరాట పర్వం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. 
ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీకి వచ్చి చాలా కలాం అయినా కూడా ఇప్పటికి పెళ్లిచేసుకోకుండా చాలా మందే ఉన్నారు. వారిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సందీప్ కిషన్ మొదలైన వాళ్ళు ఉన్నారు. మరి చూడాలి వీళ్ళు ఎప్పటికి చేసుకుంటారో..


మరింత సమాచారం తెలుసుకోండి: