Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 8:59 am IST

Menu &Sections

Search

రాజకీయాల్లోకి మున్నాబాయ్!

రాజకీయాల్లోకి మున్నాబాయ్!
రాజకీయాల్లోకి మున్నాబాయ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హీరో సంజయ్‌దత్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.  బాలీవుడ్ ప్రముఖ నటీ,నటులు నర్గీస్, సునీల్ దత్ ఏకైక సంతానం సంజయ్‌దత్.  నర్గీస్, సునీల్ దత్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా మంచి పేరు సంపాదించిన వారు కావడంతో సంజయ్‌దత్ కి అప్పట్లోనే మంచి క్రేజ్ వచ్చింది.  బాలనటుడిగా అడుగు పెట్టిన సంజయ్ దత్ ‘రాఖీ’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  తల్లిదండ్రుల ప్రోత్సాహం సంజూని హీరోగా మార్చింది.


అయితే ఎంతో భవిష్యత్ ఊహించుకొని సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన సంజయ్ దత్ పై నీలి నీడలు అల్లుకున్నాయి. కెరీర్ బిగినింగ్ లోనే ఆయన డ్రగ్స్ కి బానిసయ్యారు. ఒకదశలో చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన సంజయ్‌దత్ ని తండ్రి సునీల్ దత్ ఎన్నో కష్టాలు పడి కాపాడుకున్నారు.  మళ్లీ వెండితెరపై హీరోగా వెలిగిపోతున్న సమయంలోనే ‘ఖల్ నాయక్’ సినిమా తర్వాత ముంబాయి బాంబ్ బ్లాస్ట్స్ కేసులు నడుస్తున్న సమయంలో ఏకే 47 ఆయన ఇంట్లో లభ్యం కావడంతో టాడా చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. 


సుదీర్ఘ కాలం జైల్లోనే గడిపిన సంజయ్ దత్ ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతున్నారు..కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు.  సంజయ్ దత్ బయోపిక్ మూవీ కూడా వచ్చింది. రాజూ హిరాని దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ‘సంజు’మూవీ మంచి సక్సెస్ సాధించింది. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాదత్ తన సోదరుడు సంజయ్‌దత్ త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు సంచలన వ్యాఖ్యలు చేశారు. 


సంజయ్ దత్ సెప్టెంబరు నెల25వ తేదీన రాష్ట్రీయ సమాజ్ పక్ష్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర మంత్రి మహదేవ్ జంకర్ వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్ దత్ దుబాయ్ లో ఉన్నారని..ఆయన పార్టీలో చేరతారని దత్ వీడియోను కార్యకర్తల సమావేశంలో ప్రదర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్పీకి సముచిత స్థానాలు కేటాయిస్తామని బీజేపీ మంత్రి పంకజ ముండే ఇటీవల ప్రకటించారు. ఒకవేళ సంజయ్ దత్ పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయవచ్చని ముంబై పార్టీ వర్గాలు చెపుతున్నాయి.రాజకీయాల్లోకి మున్నాబాయ్!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!