దిశా పటానీ టాప్ గేర్లో ఉంది. చేతిలో మూవీస్ లేవు. అయినా చెలరేగిపోతోంది. ఫుల్ కాంఫిడెంట్ గా ఉంటోంది. కారణం ఆమె అందం. అవధులు లేకుండా ఆరబోసే సత్తా ఆమె సొంతం. అందుకే దిశా సవాల్ చేస్తోంది. శివాలెత్తిస్తోంది. కనికట్టు చేసి మరీ తననే కుర్ర చూపులన్నీ చుట్టేసేలా ఓ పట్టుపడుతోంది. దటీజ్ దిశా అనిపించేసుకుంటోంది.


దిశా పఠానీ కహానీ జస్ట్ ఫోర్ యియర్స్ మాత్రమే. సిల్వర్ స్క్రీన్ని ఆమె షేర్ చేసుకుని ఇప్పటికి నాలుగేళ్ళు మాత్రమే గడిచాయి. కొత్తందాలు వెతక‌డమే కాదు హాట్ హాట్ ఎక్స్పోజింగ్ కి టాప్ గ్రేడ్ డైరెక్టర్ గా ఉన్న పూరీ జగన్నాధ్ డిస్కవరీ దిశా పటానీ ఆమె టాలీవుడ్లోనే సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీ లోఫర్. మెగా వారసుడు వరుణ్ తేజ్ పక్కన దిశా పటానీ రెచ్చిపోయి అందాల‌ ప్రదర్శన చేసింది. 


కానీ ఏం లాభం ఆ మూవీ ఫట్ అయిపోయింది. దాంతో దిశకు మరోఅ ఆఫర్ కూడా దక్కలేదు. అయితే దిశాకు బాలీవుడ్ బాగానే పలకరించింది. నలుగైదు సినిమాలు అక్కడే చేసింది. ఇక స్కిన్ షో చేస్తూ దిశ పటానీ ఎపుడూ మీడియాలోనే ఉంటూ వచ్చింది. ఇవన్నీ ఇలా ఉంచితే దిశా పటానీ మళ్ళీ తెలుగులో రె ఎంట్రీ ఇస్తున్నట్లుగా న్యూస్ వస్తోంది. ఈసారి కూడా మెగా క్యాంప్ నుంచే ఆఫర్ వచ్చిందంట.


 అయితే హీరో మారాడు. అల్లు అర్జున నెక్స్ట్ మూవీలో దిశా హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని అంటున్నారు. అదే నిజమైతే మ‌రో మారు దిశా అందాలను వెండి తెర మీద ఆనందంగా చూసేయొచ్చు అన్నమాట. ఇవన్నీ ఇలా ఉంచితే లేటెస్ట్ పిక్స్ ని సోషల్ మీడియాకు రిలీజ్ చేసిన దిశా పటానీ తానెంత హాట్ అన్నది చెప్పకనే చెప్పేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: