సెలెబ్రెటీలు అంటే ఫోటోలు దిగుతుంటారు వాటిని అమ్మి చాలా మంది క్యాష్ చేసుకుంటారు. అదొక పిచ్చి ఈ జనాలకు.. సెలెబ్రెటీ ఫోటో నాతోనే ఉంది..ఎవరితో లేదు  అంటూ ఆ ఫోటోలను చూపించడమో, లేక సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించడమే చేస్తుంటారుకోండి.

తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరదాగా ఓ సెలెబ్రెటీ దిగిన ఆ ఫోటో నెటిజన్ల ట్రోల్స్  కి గురైంది. ఆ ఫోటో లో ఉన్న ఆమె డ్రెస్ మొత్తం అక్షరాలా రెండు లక్షలంట.. పెద్ద స్టార్ అయిన ఈ బ్యూటీ చిన్న గుడ్డ ముక్కలకు అంత ఖర్చు పెట్టిందేంటి అని చాలా మంది గుస గుస లాడుతున్నారు.  మరి కొందరేమో పెళ్లయ్యాక కూడ ఇలా డ్రెస్ లేంటో పద్ధతి పాడు లేకుండా అని అంటున్నారు. 

వివరాల్లోకి వెళితే.. అక్కినేని నాగార్జున పుట్టున రోజు 29 న జరిగింది. స్పెయిన్ లో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. దాని కోసం కుటుంబ సభ్యులు అందరు నాగార్జున కు షాక్ ఇచ్చారు. అయితే, వారం రోజులు అక్కడే మకాం వేశారు. సామ్ కూడ అక్కడే ఉంది.కుటుంబంతో సామ్ చాలా బాగా ఎంజయ్ చేస్తున్నాని చెప్పడానికి పోటోలను కూడా షేర్ చేసింది.  

విషయమేంటంటే.. సామ్ ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె ఎక్కడకు వెళ్లిన కూడ ఫోటోలను షేర్ చేయడం ఆమెకు సరదా.. బర్త్ డే పార్టీ కోసం సామ్ ప్రత్యేకంగా రెడీ అయింది. అయితే ఆ డ్రెస్  చూడటానికి పింక్ టవల్ ఒక సైడ్ కట్ చేసి వేసుకుందేమో పాపం అన్నట్లు ఉంది. దాని ఖరీదు మాత్రం 200000 లక్షలకు పై మాట.. డబ్బులుంటే గుడ్డ ముక్కకు కూడా పెద్ద హంగామా చేస్తారు.. అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: