ప్రభాస్ మరియు శ్రద్ద కపూర్ జంటగా నటించిన సాహో  భారి అంచనల మధ్య శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని యువీ క్రియెషన్స్ వాళ్లు దాదాపు ౩౫౦ కోట్ల్ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఆ అంచనలను అందుకోవడంలో వెనకబడింది. 


ఈ నేపథ్యంలో బుల్లితెర నటుడు తో రవితో పాటు సినీ ప్రేమికుల వర్షన్ మారోల ఉంది. సినిమాలకి  మొదటి రెండు రోజులు డివైడ్ టాక్ రావడం కామన్. ఎందుకంటే మొదటి రోజు చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు.తరువాత మామూలు ప్రేక్షకులు వస్తారు అలా సినిమా మెల్లిగా ప్రజలలోకి వెళుతుంది.కానీ ఇక్కడ అలా జరగడం లేదు సినిమాపై బ్యాడ్ టాక్ స్ర్పెడ్ చేస్తున్నారు. దీని వల్ల సినిమా చూడని వారు సినిమా గురించి ఎక్కువగా మాట్లడుతున్నారు.నేను సినిమా చూసాను నాకు బాగా నచ్చింది. నా స్నేహితులకు కూడా బాగా నచ్చింది.


సాహో న్యూఎజ్ మూవీ ఈ ఇందులో ఎక్కవగా స్ర్కీప్లే మరియు  ట్విస్ట్ లతో మాయ చేస్తారు.కానీ ఈ సినిమాని బాహుబలి తో పోల్చడం సరికాదు.  సినిమా అనేది ఒక ఐడియా. ఆ ఐడియాని నమ్మి అందరు పని చేస్తారు.ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు దాని రిసల్ట్ తెలియదు. ఈ విషయంలో హీరోని,దర్శకున్ని ,నిర్మాతలను  తప్పు పట్టాలేం.

ఇది మన తెలుగు సినిమా హలీవుడ్ రెంజ్ లో తీసారు. మనం గర్వించే  విషయం. మీకు సినిమా నచ్చకపోతే 200 నష్టం కానీ సినిమా పై దుష్ప్రచారం చేస్తే వాళ్లకు 200 కోట్ల నష్టం వస్తుంది.తెలుగు సినిమాను బతికించండి అంటూ తన ఆవేదనను వ్యక్త పరిచాడు. .



మరింత సమాచారం తెలుసుకోండి: