బాలీవుడ్ లో ఈ సినిమా ఘన విజయం సాధించింది ఇందులో టబు యొక్క పర్ఫార్మెన్స్ అత్యద్భుతంగా ఉంటుంది ఇంతవరకు చేసిన అన్ని సినిమాలలో సినిమాలోని తన పర్ఫామెన్స్ ఉన్నత స్థాయిలో కూడా పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరో కల్లు లేనివాడిగా నటించడం వలన పరిస్థితులు తారుమారయ్యాయి నిజంగానే చూపు పోయే అవకాశం కల్పించుకున్నారు. ఆ తరువాత సినిమాలోని సన్నివేశాలు ఏవిధంగా మారుతాయో సినిమా చూస్తే గాని ప్రేక్షకులకు ఆ రసవత్తరమైన కథ కథనం అర్థం కాదు.

ఈ సినిమాకు గాను అంతకుముందు సిద్ధార్థ గాని లేదు అంటే నాగచైతన్య గాని బాగుంటారు ఏమో అనుకున్న ఇప్పుడు అవకాశం నితిన్ చేతికి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. కానీ రాధిక ఆప్టే మరియు డబుల్ రోల్స్ ను ఎవరు చేస్తారు అన్నది మాత్రం ఇంకాఖరారు అయినట్టు గా కనిపించడం లేదు. అయితే నితిన్ చూపు లేని వ్యక్తిగా ఏవన్నా సూట్ అవుతాడా లేదా అన్న అనుమానాలు ప్రజలకు ఇంకా ఉన్నాయి.

ఈ సినిమాకు గాను డైరెక్టర్ ను తానే ఆ సెలెక్ట్ చేయనున్నట్టు గా నితిన్ పేర్కొన్నాడు. డిసెంబర్ 21న రిలీజ్ కాబోతున్న భీష్మ సినిమా షూటింగ్ లో నితిన్ ఇప్పుడు బిజీగా ఉండటం వలన ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎవరితో ప్రారంభం అవుతున్నది అన్న వివరాలు ఇంకా వెల్లడించే అవకాశం లేదని అన్నారు.

కాకపోతే బాలీవుడ్ లో చేసిన రేంజ్ లో మన వాళ్లు నటించగల రా ఆ విధంగానే సినిమా తీయగలరా లేదంటే ఏవైనా మార్పులు చేర్పులు చేసి కథనాన్ని మార్చే అవకాశం ఉందా అన్నది మరో రిలీజ్ తర్వాత మాత్రమే తెలుసుకోగలం. ఎన్నో అవార్డులను కొల్లగొట్టిన ఈ బాలీవుడ్ సినిమా కథను మంచి నటీనటులు మంచి కథనం తో రిలీజ్ చేస్తే బావుంటుంది అని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: