బిగ్ బాస్ 3 కి నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇటీవల ఆయన 60వ జన్మదిన సంబరాలు స్పెయిన్లో కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు ఆ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా బిగ్ బాస్ లో ఇప్పుడు ఆరవ వారం కొనసాగుతోంది.

స్పెయిన్ లో సంబరాలు ముగించుకుని శనివారం పొద్దున్నే నాగార్జున హైదరాబాద్కు రావాల్సి ఉంది కానీ అలా రావడం కుదరకపోవడం వలన రమ్యకృష్ణను శనివారం ఎపిసోడ్ చూసుకోమని చెప్పినట్టుగా వివరాలు వచ్చాయి. దాంతో బిగ్బాస్ ప్రేక్షకుల ఆనందం లో హద్దులు లేకుండా పోయాయి. రమ్యకృష్ణ అంటే దాదాపు తెలుగు ప్రజలందరికీ ఎంతో ఇష్టం మరియు గౌరవం. బాహుబలిలో నటించిన తర్వాత ఆమె స్థాయి దేశవ్యాప్తంగా నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మారుమోగిపోయింది. బిగ్ బాస్ లో ఈ స్పెషల్ ఫీచర్స్ ని శనివారం రాత్రి అందరూ ఆనందించారు.

మొట్టమొదటి సారిగా బిగ్ బాస్ చరిత్రలో ఒక మహిళ హోస్ట్ గా వ్యవహరించడం రమ్యకృష్ణ తోనే మొదలు కానుంది ఇది కూడా ఒక రికార్డే అని అందరూ చెబుతున్నారు పైగా ఈ సారి శనివారం ఎటువంటి జరగదు అని రమ్యకృష్ణ తనను తాను అందరికీ ఉంటుంది అని ఇది మొత్తం బిగ్బాస్ సీజన్ అని చెబుతున్నారు.

బిగ్బాస్ లేని టైం లో డైరెక్టుగా శివగామి మన సెట్కి వస్తోంది అని అందరూ జోకులు వేయడం మొదలుపెట్టారు కాగా ఎప్పుడూ సీరియస్గా ఏదో ఒక ఎలిమినేషన్ ఏదో ఒక గొడవ ఉండే బిగ్ బాస్ సెట్కి రమ్యకృష్ణ అడుగుపెట్టడం హాట్ గా మారుతుందో లేదా ఆహ్లాదంగా మారుతుందో అందరూ వేచి చూశారు ఆ తర్వాత జరిగిన పరిణామాలను అందరూ ఆనందించారు. సీరియస్ ఎపిసోడ్ గా ఉండవు ఎలిమినేషన్ వి కాస్త చాలా ఫన్ ఎపిసోడ్ గా మారి అందరూ ఈ సెలబ్రేషన్ ఎంజాయ్ చేశారు. అదే రమ్యకృష్ణ మరియు నాగార్జున కలిసి దీనికి హోస్ట్గా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: