బగ బగ మండే బంగారం.. ట్రెండ్ ఫాలో అవ్వడానికి కొందరు ఏదైనా చేస్తారు.. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ట్రెండ్ని సెట్ చేయడం అయన ప్రత్యేకత.. సాయం కోరి వచ్చిన వాళ్ళకి కాదనకుండా..లేదనకుండా సాయమందించడం ఆయనకున్న గొప్ప గుణం.. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

ఇకపోతే ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అంటూ యూత్ నుండి ముసలి వాళ్ల వరకు అందరు ఆయనకు ఫిదా అని అంటున్నారు. ఇకపోతే అయన సినిమా జీవితానికొస్తే.. అయన అన్న మెగా స్టార్ చిరంజీవి సహకారంతో తెలుగు చిత్ర సీమలో అడుగెట్టారు. 1996 లో అయన అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి చిత్రంతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్, ఆ తరువాత గోకులంలో సీత, తొలి ప్రేమ, బద్రి, జానీ, తమ్ముడు సినిమాలతో వరుస విజయాలను చవి చుసిన పవన్ ఇప్పటి వరకు సినిమాలు చేశారు. 

ఆ సినిమాలు  ఎంతో విజయాన్ని సాధించాయి ఆ తరువాత వచ్చిన గబ్బర్ సింగ్, అత్తరింటికి దారేది, అజ్ఞాత వాసి సినిమాలు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయన చేసిమాలు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకోలే పోయిన కూడా కొన్ని సినిమాలు మాత్రం బాగా కనెక్ట్ అయ్యాయి. అలా చాలా మంది అభిమానాన్ని చూరగొన్నారు ఈ లవర్ బాయ్ పవన్ కళ్యాణ్.. 

విషయానికొస్తే.. ఈరోజు పవన్ కళ్యాణ్ 49 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. మొన్న అన్న చిరు బర్త్ డే ఒక లేఖ రాసి పుట్టిన రోజు శుభాకంక్షలు తెలిపిన పవన్ కు, చిరు ఎటువంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.. ఇప్పటికే అయన బర్త్ డే వేడులకులను, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అయన ఫ్యాన్స్ పండగలగా చేస్తున్నరు. చూసారుగా అంత గొప్ప యాక్టర్, నాయకుడు కావటానికి ఎంత కష్టపడ్డాడో.. మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి.. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: