మొదటి సినిమాతో హిట్ ట్రాక్ అందుకున్న ఎవరైనా కూడా రెండో సినిమా కోసం పూర్తి గెటప్ మారుస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అందాలను ఆరబోస్తూ అందరిని అందాల ప్రేమికులుగా పరుస్తారు. తెలుగులో నటించిన ఎవరైనా సరే ప్రస్తుతం సిసిల మీడియాలో పాపులరైతుకిని సంపాదిస్తుంటారు. అందాల ఎర వేసి అద్భుతాలు సృష్టిస్తుంటారు. అలా దర్శకుల కళ్ళకు చిక్కి సినిమా అవకాశాలను కూడా అందుకుంటారు. ఇకపోతే ప్రస్తుతం ఈ తెలుగమ్మాయి కూడా అలానే అందాలను చూపిస్తూ.. కుర్రాళ్ళ మత్తెక్కిస్తోంది.. ఆమె ఎవరో కాదు కోమలి ప్రసాద్.. 

నెపోలియన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా తెలుగు అందం కోమలి.. ఆ సినిమాలో ఓ డైలాగుంది.. అదేంటంటే అమ్మాయి అందంగా ఉంటుందా అని హీరో ని అడిగినప్పుడు అందంగానే కాదురా కోహినూర్ డైమండ్ లాగ కూడా ఉందని అంటారు. ప్రస్తుతం ఆ కోమలి నడుము అందాలను చూపిస్తూ అందరి మతిని పోగుతుంది. అమ్మాయి నవ్వు, అమ్మాయి నడుము అందంగా ఉంటె  ఎవరైనా ఆమె ఫిదా అవ్వాల్సిందే.. 

అలాంటి అందాలతో మతి పోగొడుతున్న ఈ బ్యూటీ డాక్టర్ అవుదామనుకొని బాగానే అనుకుందట.. అలా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని యాక్టర్ అయింది. అని ఆమె చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అని చాలా మంది అన్నారు కానీ, నిజం చెప్పాలంటే ఆమె వైద్య వృత్తిని కొనసాగిస్తుంది. అంటే డాక్టర్ అని. దంత సంబంధిత డాక్టర్. అటు వైద్య వృత్తిలో ఉంటూనే ఇటు నటనలో కూడా ఒక అడుగు ముందుకు వేసింది.. 

దీనితో డాక్టర్లు కూడా యాక్టింగ్ చేస్తారని నిరూపించింది. మొదటి సినిమాతో మంచి మార్కులను కొట్టేసిన ఈ బ్యూటీ మంరింత అందాలను ఆరబోస్తుంది. యువతను కళ్ళు తిప్పుకోకుండా చేస్తుంది.. ఇంకా చెప్పాలంటే.. సోయగాల గాలం వేస్తూ మానవాళిని తడిపేస్తున్నారు. ఒకరేంటి ఎందరో బ్యూటీస్ ఇలానే చేస్తున్నారు. రాను రాను టాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్ ను తలపిస్తుందేమో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: