Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:57 pm IST

Menu &Sections

Search

గ్యాంగ్ లీడర్ సాహో ని తట్టుకోగలదా

గ్యాంగ్ లీడర్ సాహో ని తట్టుకోగలదా
గ్యాంగ్ లీడర్ సాహో ని తట్టుకోగలదా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాహో లాంటి భారీ నిర్మాణ విలువలు వున్న చిత్రాలు విడుదలైన తర్వాత వచ్చే 'సగటు' మధ్య తరగతి సినిమాలకి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ప్రేక్షకులు అలాంటి సెవెంటీ ఎంఎం ఎక్స్‌పీరియన్స్‌ చేసాక ఒక మామూలు బడ్జెట్‌ సినిమాని ఎంజాయ్‌ చేయలేరు. అయితే అది సదరు భారీ సినిమా ప్రేక్షకులని అంతగా ప్రభావితం చేసినపుడు ఎదురయ్యే సమస్య.

పరిణామం చూడవచ్చు. అలాగే సాహో తర్వాత రానున్న గ్యాంగ్‌ లీడర్‌కి కూడా బ్యాంగ్‌ అవుతుందని భావించారు. సాహో చూసిన కళ్లతో ఒక సగటు గ్యాంగ్‌లీడర్‌ని చూడలేరని విశ్లేషించారు.


కానీ సాహో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఏదో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చేసేసుకోవడం లేదా ఒకసారి చూడాలని ఫిక్సయిపోవడం వల్ల ప్రేక్షకులు తొలి నాలుగు రోజులు థియేటర్లకి వెళ్లారు కానీ సినిమా పరంగా సాహోని ఇటీవల వచ్చిన అతి చెత్త చిత్రాల గాటన కట్టేసారు ప్రేక్షకులు, విమర్శకులు. హిందీ క్రిటిక్స్‌ అయితే ఈ చిత్రానికి ఒకటి, ఒకటిన్నర రేటింగులు ఇచ్చి ఇదసలు సినిమానే కాదని తీర్మానించారు. 


కాబట్టి సాహో ఎఫెక్ట్‌ మరో పది రోజుల పాటు వుండే అవకాశమే లేదు. అంటే గ్యాంగ్‌ లీడర్‌ వచ్చేసరికి ఆడియన్స్‌ నార్మల్‌ మూడ్‌లోకి వచ్చేసి హంగులు, ఆర్భాటాలు ఆశించకుండా మంచి వినోదం వుంటే జై కొట్టేస్తారు.


సినీ పరిశ్రమలో చాలా హెల్తీ గా పోటీ నడుస్తోంది ఒకరి స్టార్ సినిమా మరొక స్టార్ హీరోలు హీరోయిన్లు ప్రోత్సహించడం, దాని మీద మంచి మంచి ట్వీట్లు చేయడం, అందరినీ వెళ్లి ఆ సినిమా చూడమని ప్రజలకు చెప్పడం మనం చూసాము. ఇలాగే సాహో సినిమా కి గ్యాంగ్లీడర్ గ్యాంగ్లీడర్ సినిమా సాహో కూడా సహాయపడి, ఒకరికొకరు మంచి హిట్ లను తెచ్చుకుని పరిశ్రమను నిలబడతారని ఆశిద్దాం.



tollywood-gossips
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సాంబారు మసాలా యమ డేంజర్‌...అందులో హానిచేసే బ్యాక్టీరియా: అమెరికా పరిశోధన సంస్థ..
బిడ్డను, భర్తను కోల్పోయి.. గుండెలవిసేలా విలపించిన మధుమిత...
కోడెల శివప్రసాద్ హఠాత్మరణం పై ...ప్రముఖుల ఆవేదన ...
సగానికి పడిపోయిన సౌదీ చమురు ఉత్పత్తి... పెరిగిన క్రూడాయిల్ ధర.
తిరుగులేని పల్నాడు నేత కోడెల శివప్రసాద్ ... ఇక లేరు
తండ్రి నుంచి డబ్బు కొట్టేసేందుకు కిడ్నాప్‌ డ్రామా...బెడిసి కొట్టిన కూతురి పథకం...
'ఏ 56 కూడా నిన్ను ఆపలేదు నాన్న'... పుట్టిన రోజున చిదంబరానికి కుమారుడు కార్తి మెసేజ్..
అదే జరిగితే చారిత్రాత్మకం, అపూర్వం....'హోడి మోడీ' సభ పై అంబాసిడర్ హర్షవర్ధన్...
బోటు ప్రమాదంలో శవాసనం వేసి.... ప్రాణాలు దక్కించుకున్న హైదరాబాద్ వాసి....
20 మంది విద్యార్థులను కాపాడిన భారత సైన్యం
అమితాబ్ కు చిరంజీవి చిరు కానుక...
గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్న హీరో వరుణ్ తేజ్
ఒక్క బంతి ఆకుండానే తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణం
నేడు ఓడితే ఇక ఇంటికే..
హైదరాబాద్ కెప్టెన్‌గా రాయుడు ఈజ్ బ్యాక్..
అంతా కలిసి మమ్మల్ని ముంచేశారు
కెప్టెన్ గా ధోనీ తొలి మ్యాచ్.. అలా ముగిసింది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.