Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:30 pm IST

Menu &Sections

Search

ఇలియానా అందుకోసం తెగ కష్టపడుతుందట!

ఇలియానా అందుకోసం తెగ కష్టపడుతుందట!
ఇలియానా అందుకోసం తెగ కష్టపడుతుందట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2006లో వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘దేవదాసు’ సినిమాలో హీరోయిన్ గా తన నడుం అందాలతో కుర్రాళ్లకు మతులు పోగొట్టింది గోవా బ్యూటీ ఇలియానా.  మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా ఇల్లీ బేబీకి ఛాన్సులు వచ్చాయి. ఈ మూవీలో ఇద్దరి నటనకూ ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డులను సాధించారు. ఆ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. మహేష్ బాబులో నటించిన సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగు, తమిళ భాషల్లో వరుసగా స్టార్ హీరోల సనిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అంతే అతి తక్కువ రోజులు ఇలియానా నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లిపోయింది. ఆపై 2006లో తను కేడి అనే చిత్రంతో తమిళ సినిమాలోకి అడుగుపెట్టింది.

రవికృష్ణ, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజయవంతం కాకపొయినా ఇలియానాకు అవకాశాలు తగ్గలేదు. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రవితేజ సరసన ఖతర్నాక్ చిత్రంలో నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన నటించిన రాఖీ మరియూ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన మున్నా సినిమాలు తనని తిరిగి వజయపధంలోకి నడిపించాయి. ఈ విజయాలతో ఇలియానా తెలుగు సినిమాలో తిరుగులేని నటిగా అవతరించింది.

తెలుగులో మంచి ఛాన్సులు వస్తున్న సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం..అక్కడ కెరీర్ ఇబ్బందుల్లో పడటం జరిగింది.  అయితే అప్పటికే తెలుగు లో పలువురు హీరోయిన్లు ఇల్లీ బేబీ స్థానాన్ని ఆక్రమించేశారు. ఇదే సమయంలో ఇలియానా విదేశీ యువకుడు ఆండ్రూ నీబోన్ తో పీకల్లోతుల్లో ప్రేమలో మునిగిపోయింది. ఆస్ట్రేలియన్ ఫొటో గ్రాఫర్ అయిన ఆండ్రూతో కొంతకాలంగా ఇలియానా ప్రేమ వ్యవహారం సీరియస్ గా నడిచింది. వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో ఎన్నో వచ్చాయి. 

అయితే  ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని, అందుకే వీరు విడిపోయారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆండ్రూ నీబోన్ తనకు కాబోయే భర్త అంటూ ఇలియాన 2017లో తన క్రిస్మస్ పోస్టులో పేర్కొన్న విషయం విదితమే. ద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్లనే విడిపోయారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రేమికుడు ఆండ్రూతో విడిపోయిన ఇలియానా ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెట్టిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇలియానాకు ఉన్న క్రేజ్ బాగానే ఉన్నా ఆమె లావుగా ఉండటం ఇబ్బంది కరంగా ఉందని దర్శక, నిర్మాతలు చెప్పడంతో ఆమె సన్నబడే పనిలో ఉన్నారట. అందుకోసం ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతున్నట్లు సమాచారం. 


actress-ileana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!