ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా ముద్దు గుమ్మా శ్రీయ శరన్.. ఈమె చిన్న హీరో నుండి పెద్ద హీరోల వరకు అందరితో జతకట్టింది. ఆ సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. నాగ్ తో సంతోషం, నేనున్నాను సినిమాలలో నటించింది. ఇకపోతే బాలయ్య తో, వెంకటేష్, లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ వంటి  చిన్న సినిమాలో కూడా నటించింది. 

ఇకపోతే, తెలుగుతో పాటు హిందీ, తమిళ్ వంటి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి అక్కడ కూడా హవాను కొనసాగిస్తూ ఇండస్ట్రీని దున్నేస్తుంది. విషయానికొస్తే.. ఓ ఇంగ్లీష్ అబ్బాయిని ప్రేమించింది. ముప్పై ఆరేళ్లకు పెళ్లిచేసుకొని ఇంగ్లిష్ పెళ్ళాం అయింది. పెళ్లైయ్యాక ఎవరైనా కుదురుగా ఉంటారు. కానీ,  ఈ అమ్మడు మాత్రం రోజుకో విదంగా క్లివేజ్ షో పేరుతో బట్టలను పూర్తిగా వదిలేసి మరి ఫోటోలను దించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

ఆ ఫోటోలను చుసిన ఎవరైనా సొంగ కారుస్తూ.. అందమంటే ఇదే అని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఆ కామెంట్లను ఆసరాగా చేసుకున్న ఈ బ్యూటీ మళ్లీ మళ్ళీ ఫోటోలను దించి పెడుతూ వస్తుంది. ట్రోల్స్ వేయించుకుంటుంది. కాగా, సినిమాలకు దూరంగా ఉండి, సంసారానికి తెరలేపింది. అలా ఫోటోలను ఎక్కడ పడితే అక్కడి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ లేపుతుంది.

మొన్న ఆమధ్య పెట్టిన ఒక ఈవెంట్ కి వెళ్లిన ఫోటో పెట్టి ఆ తడి అరక ముందే మరో వీడియోలను పోస్ట్ చేసింది. సోషల్ మాధ్యమాల్లో వీరంగం సృష్టించింది. తాజాగా ఈమె ఓ పోస్ట్ చేసింది.ఆ వీడియో ఏంటంటే బ్లూ కలర్ బీచ్లో అదిరిపోయే డ్యాన్స్ చేసింది. దాదాపు నాలుగు పదుల వయసులో ఈ విధానంగా డ్యాన్స్ కుమ్మేయడంతో మరో సారి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. ఆ వీడియోప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో షికారు చేస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: