Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:41 pm IST

Menu &Sections

Search

ధనుష్ పై ప్రొడ్యూసర్స్ సీరియస్!

ధనుష్ పై ప్రొడ్యూసర్స్ సీరియస్!
ధనుష్ పై ప్రొడ్యూసర్స్ సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ మాస్ హీరోగా తమిళనాట తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. గత కొంత కాలంగా మంచి హిట్ అందుకోలేక పోతున్నాడు. ఆ మద్య మారీ 2 వచ్చినా పెద్దగా ఆకర్షించలేక పోయాడు.  అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ధనుష్ నుంచి సినిమాలు రావడం లేదు.  కేవలం హీరోగానే కాకుండా దర్శక, నిర్మాత,రచయిత, సింగర్ గా ఎన్నో పాత్రలు పోషిస్తున్నాడు.  ఆ మద్య ధనుష్ పాడిన కొలవెరి సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ధనుష్ మంచి క్రేజ్ ఉంది. తమిళ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత అయిన కస్తూరి రాజా కుమారుడు. అతడి సోదరుడైన సెల్వరాఘవన్ ఒత్తిడితో ధనుష్ నటనలోకి అడుగుపెట్టాడు. రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను నవంబరు 18, 2004లో ధనుష్ వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు, 2006లో యాత్ర, 2010లో లింగా జన్మించారు.  అయితే ఆ మద్య ధనుష్ పై కొన్ని కాంట్రవర్సీలు వచ్చాయి..కానీ ధనుష్ పై ఎలాంటి ప్రభావం చూపించలేక పోయాయి.

కాకపోతే ఈ మద్య ఓ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ..కొందరు నిర్మాతలు నటులను మోసం చేస్తున్నారని, వారి నుంచి పారితోషికం తీసుకోవడానికి ముప్పుతిప్పలు పడాల్సి వస్తోందని ఆరోపించారు. పారితోషికం కోసం వారి చుట్టూ తిరుగుతూ ఇతర పనులను వదిలిపెట్టుకోవాల్సి వస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.  దాంతో అంత పెద్ద హీరో నిర్మాతలపై అభాండాలు వేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. విజయ్, అజిత్ వంటి అగ్రనటులు నిర్మాతలకు పూర్తి సహకారం అందిస్తున్నారని నిర్మాత ఏఎల్ అళగప్పన్ పేర్కొన్నారు.

ధనుష్ నుంచి సహకారం లేకపోవడంతో నిర్మాతలు నష్టపోతున్నారని అన్నారు. ధనుష్‌తో సినిమాలు తీసిన నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వారిలో చాలామంది ఈ రంగం నుంచే తప్పుకున్నట్టు తెలిపారు.  ఈ నేపథ్యంలో మరో నిర్మాత కె.రాజన్ మాట్లాడుతూ...ధనుష్ తో సినిమా తీసి దారుణంగా నష్టాలపాలవుతున్నామని..10 కోట్ల సినిమా నష్టాలతో 8 కోట్లకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 


hero-dhanush
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!