Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 8:09 pm IST

Menu &Sections

Search

రికార్డు స్థాయిలో విడుదల కాబోతున్న నాని సినిమా..?

రికార్డు స్థాయిలో విడుదల కాబోతున్న నాని సినిమా..?
రికార్డు స్థాయిలో విడుదల కాబోతున్న నాని సినిమా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస ఫ్లాపుల్లో ఉన్న న్యాచురల్ స్టార్ నాని 'జెర్సీ' సినిమా తో అదిరిపోయే హిట్ వచ్చింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని నటించిన నటనకు చాలామంది ముగ్గులు అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రీమేక్ అవుతోంది. 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత నాని నటించిన 'జెర్సీ' సినిమా నాని కెరీర్ లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది దీంతో మరొకసారి కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని భావించిన నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' అనే సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు పాటలు మార్కెట్లో మంచి ఆదరణ అందుకుంటున్నాయి. ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో గతంలో అదిరిపోయే హిట్ రావడంతో మార్కెట్ పెంచుకునే దిశగా న్యాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ సినిమా తన కెరీర్లోనే రికార్డు స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి.


ముఖ్యంగా యూఎస్ లో ఎప్పుడు లేని విధంగా 200 లోకేషన్స్ లలో నాని సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. నాని ఇప్పటికే ఆరు సార్లు యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు గ్యాంగ్ లీడర్ తో కుర్ర హీరో డబుల్ మిలియన్ ని అందుకుంటాడని టాక్. సెప్టెంబర్ 13వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. నాని నటించిన జెర్సీ సినిమా గతంలో సూపర్ డూపర్ హిట్ కావడంతో 'గ్యాంగ్ లీడర్' సినిమా పై కూడా అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. మరి ఈ సినిమాతో ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో నాని చూడాలి.gang-leader
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
About the author

Kranthi is an independent writer and campaigner.