రామ్ చరణ్, రాజమౌళి కొంబోలో వచ్చిన సినిమా మగధీర.. ఈ సినిమా మొత్తం రాజ్యాలు వాటి చరిత్ర గురించి కళ్ళకు కట్టినట్లు చూపించారు జక్కన్న.. ఆ విజువల్స్, వండర్ ఎఫెక్ట్స్ తో సినిమాను టాలీవుడ్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అందుకునేలా చేశారు. అయితే, ఆ సినిమాలో ఇది, అది అని కాకుండా చిన్న బిట్ కూడా హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కాజల్ జంటగా నటించారు.. ఇకపోతే ఆ సినిమా కాజల్ కి, చెర్రీకి, జక్కన్న కు మంచి పేరు తీసుకురావడమే కాదు.. మళ్ళీ వెనక్కి చూసుకొనే అవసరం లేకుండా హిట్ టాక్ తో దూసుకుపోయింది. 

ఆ తరువాత చరణ్ పలు చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే. మరి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. ఇది ఇలా ఉండగా బాహుబలి లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెలుగు సినీ లోకానికి అందించిన ఘనత ఒక్క జక్కన్న కే అంకితం అని చెప్పాలి. ఇకపోతే, ప్రస్తుతం జక్కన్న ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు.. ఆ సినిమానే ఆర్ ఆర్ ఆర్.. ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తెరకెక్కిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. వివరాల్లోకి వెళితే.. సెట్స్ పై ఉన్న చాలా సినిమాలు వినాయక చవితి సందర్బంగా పోస్టర్స్, టీజర్స్ , సాంగ్స్ రిలీజ్ చేశాయి. కాగా, జక్కన్న తెరకెక్కింస్తున్న ఈ సినిమా కు సంబందించిన ఏ మ్యాటర్ కూడా బయటకు పొక్కలేదు. ఆగస్టు 15 న కూడా ఈ సినిమా నుండి ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. వినాయక చవితి కూడా ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. 

అయితే, కొన్ని కారణాల వల్ల సినిమా సెట్స్ పై ఆగిపోవడంతో జక్కన్న కూడా ఏమి చేయలేక పోయాడు. ప్రస్తుతం ఒక్క నిమిషం కూడా విలువైనదే అంటున్న జక్కన్న షూటింగ్ లేని సమయాల్లో కూడా చరణ్ చేత యాక్టింగ్ ప్రాక్టీస్ చేసియున్నారని చెర్రీ పేర్కొన్నారు. అయన డెడికేషన్ మా అందరికి నాచున్దతమ్ వల్ల నేను కూడా ఆయన చెప్పినదానికి ముందుంటాను అని చెర్రీ వెల్లడించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30 న విడుదల కాబోతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: