Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:36 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డ్ ఎంట్రీకి నో చెప్పిన హాట్ బ్యూటీ..ఎందుకో తెలుసా?

బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డ్ ఎంట్రీకి నో చెప్పిన హాట్ బ్యూటీ..ఎందుకో తెలుసా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డ్ ఎంట్రీకి నో చెప్పిన హాట్ బ్యూటీ..ఎందుకో తెలుసా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 రోజుకో ట్విస్ట్ తో తెగ సందడి చేస్తుంది. అయితే గతంలో బిగ్ బాస్ 1, 2 షోల్లో రెండు మూడు వారాల్లోనే నానా రభస జరిగింది.  ఇంటి సభ్యుల మద్య ఎన్నో కాంట్రవర్సీలు, గొడవలతో ఎంతో రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే.  కానీ ఈసారి బిగ్ బాస్ 3 లో మాత్రం చాలా కూల్ కూల్ గా సాగుతుంది.  ఇంటి సభ్యుల మద్య పెద్దగా గొడవలు, గిల్లి కజ్జాలు, గ్రూపులు ఇలాంటివి ఏవీ జరగకుండా ప్రశాంతంగా జరుగుతుంది. అప్పుడప్పుడు టాస్క్ ల పరంగా ఇంటి సభ్యుల మద్య చిన్న చిన్న తగాదాలు వస్తున్నా..తర్వాత అందరూ కలిసిపోతున్నారు. 

ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ లో స్పెషల్ ఎట్రాక్షన్ పెళ్లైన జంట.  హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన వరుణ్ సందేశ్ ...ప్రేమించి పెళ్లి చేసుకున్న వితిక ఇద్దరు బిగ్ బాస్ లో చాలా సందడి చేస్తున్నారు.  అయితే టాస్క్ ల సమయంలో ఇద్దరూ నువ్వా అంటే నువ్వా అనుకున్నప్పటికీ తర్వాత వీరి అన్యోన్య సంబంధం చూస్తుంటే ఇంటి సభ్యులే కాదు బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకు మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు. అలాంటిది నిన్నటి టాస్క్ లో మాత్రం ఇద్దరి మద్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం జరిగింది. 

ఇక బిగ్ బాస్ లో ఇప్పటికే హేమ,జాఫర్, తమన్నా, రోహిణి, అర్షు ఎలిమినేట్ అయ్యారు.  అయితే మిగిలిన ఇంటి సభ్యులతో మరో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హెబ్బా పటేల్, ఈషా రెబ్బాల పేర్లు వినిపించినప్పటికీ శ్రద్ధా దాస్ అయితే రావడం ఖాయమనే ప్రచారం జరిగింది. శ్రద్దా హౌస్ లోకి వస్తే హౌస్ కి గ్లామర్ ఎట్రాక్షన్ వస్తుందని భావించారు.  శ్రద్దా దాస్ ఇప్పటికే గ్లామర్ తరహా పాత్రలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.  అందరూ ఊహించినట్లు శ్రద్దా దాస్ కాకుండా మొన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీతో యాంకర్ శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ తిన్నారు. 

గతంలో శ్రద్దా దాస్ కి వరుణ్ సందేశ్ తో ఉన్న ఎఫైర్ కూడా షోకి మసాలా యాడ్ చేస్తుందని భావించారు. అయితే శ్రద్దా దాస్ ఎందుకు రాలేదు అన్న విషయానికి వస్తే..వరుణ్ సందేశ్ ఉన్నంత వరకు తాను బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టనని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ సందేశ్ తో బ్రేకప్ అయిన తరువాత శ్రద్ధ డిప్రెషన్ కి గురైందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

అంతే కాదు బిగ్ బాస్ లో ఇప్పుడు వరుణ్ తన భార్యతో ఉండటం..శ్రద్దాకు మరింత ఇబ్బంది అవుతుందని భావించిన నేపథ్యంలో శ్రద్ధా ఈ షోకి నో చెప్పిందట. మరి ఇది ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు..కానీ ఇకవేళ ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తే మాత్రం బిగ్ బాస్ 3 మరింత రంజుగా ఉంటుందని అంటున్నారు వీక్షకులు. 


big-boss-3-telugu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!