Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:03 pm IST

Menu &Sections

Search

డోస్ పెంచేసిన రుహాని శర్మ !

డోస్ పెంచేసిన రుహాని శర్మ !
డోస్ పెంచేసిన రుహాని శర్మ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యూటీల అందాల ఆరబోత మామూలుగా ఉండదు.  ఒకటీ రెండు సినిమాలకే ఈ అందాలు పరిమితమైనా కెరీర్ ఇక్కడ నుంచి ప్రారంభించాలని తెగ ఉత్సాహపడుతుంటారు.  ఇప్పటి వరకు ఎంతో మంది బాలీవుడ్ భామలు తెలుగు తెరపై తమ అందాల ఆరబోతతో కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టారు. ముంబైలో ఉండే ఈ కెరీర్ మోడల్స్ ని దగ్గరుండి మరీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కిస్తూ ఉంటారు. అయితే వారికి అవకాశాలు దక్కుతాయి కానీ.. లాంగ్ టైమ్ కాదు, ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. 

ఇక ఐటమ్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు కైపెక్కించే నృత్యాలతో తెగ హల్ చల్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పంజాబీ కుడీ అయిన ఈ రుహాని సుశాంత్ 'చిలసౌ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  మొదటి సినిమాతోనే నటన విషయంలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగు లో పెద్దగా అవకాశాలు రాలేదు.  దాంతో ఇక లాభం లేదనుకుందో ఏమో కానీ కాస్త డోస్ ఎక్కువ పెంచేసింది. 

ఈ హాట్ బ్యూటీ ఎలాగూ సోషల్ మీడియాలో యాక్టివ్ కాబట్టి అక్కడ తన ప్రతాపం చూపిస్తోంది. ఆ మద్య   ఉల్లిపొరలాంటి డ్రెస్ తో క్లీవేజ్ అందాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది.  గ్లామర్ డోస్ ఎక్కువైనా పర్వాలేదు.. అలాంటి సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పే విధంగా ఆ ఫోటో తో సిగ్నల్ ఇచ్చింది. 

తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా మరో  ఫోటో పోస్ట్ చేసింది. ఫోటో విషయానికి వస్తే షర్టు.. ప్యాంట్ ధరించింది.  షర్టుకు బటన్లు పెట్టుకోకుండా సోకులను ఆరేసింది. తలకు కొప్పు కట్టి.. డీసెంట్ మేకప్ తో లిప్ స్టిక్ తో స్టైలిష్ గానే ఉంది. రుహాని హాటుగానే ఉంది కానీ ఫోటోలో ఒక డిఫెక్ట్ ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  ఈ ఫోటో చూశాకైనా మన దర్శక నిర్మాతలు రుహానికి గ్లామర్ రోల్స్ ఇస్తారో లేదో చూడాలి.


actress-ruhani-sharma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!