Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:02 pm IST

Menu &Sections

Search

పరుశరామ్ తో సూపర్ స్టార్ కన్ఫామా?

పరుశరామ్ తో సూపర్ స్టార్ కన్ఫామా?
పరుశరామ్ తో సూపర్ స్టార్ కన్ఫామా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు ఆ మద్య కొరటాల దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించారు.  ఈ మూవీ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది. అంతే కాదు ఈ మూవీ ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది కొన్ని పేద గ్రామాలను దత్తత కూడా తీసుకున్నారు.  ఆ తర్వాత వచ్చిన బ్రహ్మోత్సవం, స్పైడర్ భారీ డిజాస్టర్ గా మిగిలాయి.  మరోసారి కొరాటాల శివతో ‘భరత్ అనే నేను’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 

ఈ మూవీ రాజకీయ కోణంలో ఉన్నా మహేష్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వెంటనే వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’  సినిమాతో వచ్చారు.  ఈ మూవీ రైతుల గౌరవాన్ని పెంచే విధంగా ఉండటంతో మరోసారి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది.  దాంతో ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం కామెడీ డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు మహేష్ బాబు. ఇప్పటివరకు తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. మహేష్ బాబుకి కథ వినిపించాడు కానీ ఆ విషయంపై క్లారిటీ లేదు. 

ఆ మద్య ‘గీతాగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు పరుశరామ్ తో ఓ మూవీ ఉండబోతుందని అన్నారు.  కాకపోతే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది.  ప్రస్తుతం మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత పరశురాం సినిమా ఉంటుందని సమాచారం. ఇటీవల మహేష్ ని కలిసి పరశురాం పూర్తి కథ వినిపించాడట. పరశురాం కథను ట్రీట్ చేసిన విధానం మహేష్ కి నచ్చిందట.. స్క్రిప్ట్ బాగుండటంతో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పరుశరాం, మహేష్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ కాంబో సినిమా పక్కా అని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందో మాత్రం క్లారిటీ లేదు.


mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!