Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:03 pm IST

Menu &Sections

Search

వరుసగా దున్నేస్తాడట!

వరుసగా దున్నేస్తాడట!
వరుసగా దున్నేస్తాడట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక్క సినిమా మూడు సంవత్సరాలు వెయిటింగ్..రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న భయం..అందరూ వ్యంగంగా చూశారు.  పోస్టర్స్, టీజర్స్ పై ప్రశంసలు కొంతమంది..విమర్శలు అనేక మంది.  అయితే సినిమా రిలీజ్ అయ్యింది..టాప్ హీరో ఢీ కొంది..సూపర్ సక్సెస్ అయ్యింది.  ఇంతకీ ఏం సినిమా అనుకుంటున్నారా ‘కొబ్బరిమట్ట’.  అవును సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంలో నటించిన కొబ్బరిమట్ట వాస్తవానికి మూడు సంవత్సరాల క్రితం మొదలై ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. 

ఇదే సమయంలో ఎన్నో అవాంతరాలు..విమర్శలు, సెటైర్లు దాంతో అసలు ఈ మూవీ ఒక్కరోజన్నా థియేటర్లో నడుస్తుందా అన్నంతగా టాక్ వచ్చింది.  కానీ దర్శక, నిర్మాతలు హీరో సంపూ మాత్రం తమ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇందులో కొన్ని సీన్లలో సంపూర్ణేష్ బాబు నిజంగా విశ్వరూపం చూపించాడు.  మొత్తానికి కింగ్ నాగార్జున మూవీ ‘మన్మథుడు2’ రిలీజ్ తెల్లారి కొబ్బరిమట్ట రిలీజ్ కావడం కామెడీ జోనర్ తో హిట్ టాక్ తెచ్చుకోవడం లాభాల పంట పండటం అన్ని జరిగిపోయాయి. 

భారీ బడ్జెట్ పెట్టి దారుణంగా డిజాస్టర్స్ తింటున్న పెద్ద సినిమాలతో పోల్చితే ఈ మూవీ వంద శాతం బెటర్ అన్నారు.  దాంతో టాలీవుడ్ లో సంపూకి బాగా డిమాండ్ పెరిగిపోయింది. అతనితో సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు.  ఇటీవల దర్శకుడు క్రిష్ సైతం సంపూతో ఓ మూవీ తీయబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. దర్శకుడు ఎవరనే విషయంతో పాటు మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, ఈ సినిమా దర్శక నిర్మాతలే సంపూతో మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగినట్టుగా సమాచారం. పూర్తి హాస్యభరితమైన కథను సిద్ధం చేస్తున్నట్టుగా చెబుతున్నారు.ఇక నిర్మాత సి.కల్యాణ్ కూడా సంపూతో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించిన ప్రకటన చేస్తాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి వరుస సినిమాలతో సంపూ టాలీవుడ్ ని దున్నెయబోతున్నాడన్నమాట.


sampoornesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!