Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 9:02 pm IST

Menu &Sections

Search

ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ప్రపంచంలో రాజ్యమేలాంటే అందం, అభినయం, అదృష్టం తో పాలు సినీ పరిశ్రమను ఏలుతున్న పెద్ద కుటుంబమైనా అయి ఉండాలని అంటారు.  అయితే హీరోయిన్ల విషయంలో వారసత్వాలు తక్కువే...కానీ అందం, అభినయం మాత్రం చాలా ముఖ్యం.  ఎంత గ్లామర్ గా కనిపిస్తే అన్ని మార్కులు పడుతుంటాయి..దానికి అభినయం యాడ్ అయితే కొంత కాలం పాటు సినీ పరిశ్రమలో తమ సత్తా చాటవొచ్చు.  అలాంటి తారలకే ఇప్పుడు పెద్ద పీట వేస్తున్నారు.

ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల కూతుళ్లు వరుసగా హీరోయిన్లు అవుతున్నారు.  అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్, రణదీర్ కపూర్ కూతుళ్లు కరీష్మా, కరీనా కపూర్ లు హీరోయిన్లు గా వచ్చారు.  ఇక ఒకప్పుడు విలన్ , కమెడియన్ గా నటించిన శక్తికపూర్ కూతురు శ్రద్దా కపూర్ హీరోయిన్ గా వస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్, స్టార్ హీరో సయిఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే సయిఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ తాజాగా ఓ ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది.

ఈ ఫోటోలో సారాని చూస్తుంటే దాదాపు 90 కేజీల‌కి పైగానే బ‌రువు ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో కూడా ఈమె ఆ విష‌యాన్ని తెలిపింది. చిన్నప్పటి నుంచి తాను ఎంతో బొద్దుగా ఉండటం..వయసు వచ్చాక కూడా అదే ఫిజిక్ కంటిన్యూ కావడం చాలా ఇబ్బంది అనిపించిందని చెప్పింది. అదే సమయంలో తనకు నటనపై ఆసక్తి ఉందని సారా ఇంట్లో చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారట.

అందం ఉంది..కానీ నీ పర్సనాలిటీ అద్దంలో చూసుకున్నావా? అని అన్నారట. ముందు నువు లావు తగ్గితే సినిమాల్లో అవకాశం చూడొచ్చు అని తల్లి అమృతా సింగ్ చెప్పారట. దాంతో తన ఫిజిక్ పై దృష్టి పెట్టి ఎంతో కష్టపడి తాను ఈ పొజీషన్ కి వచ్చినట్లు సారా తెలిపింది. తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ సారా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతోంది.


sara-ali-khan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !