Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 11:42 pm IST

Menu &Sections

Search

నిత్యామీనన్ @ 50

నిత్యామీనన్ @ 50
నిత్యామీనన్ @ 50
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో ఎంతో మంది మాలీవుడ్ బ్యూటీలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.  మీరా జాస్మిన్, నయనతార, సాయిపల్లవి ఇలా ఎంతో మంది హీరోయిన్లు తెలుగు తెరపై తమ సత్తా చాటారు.  నాని హీరోగా నటించిన అలామొదలైంది మూవీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  అంతకు మునుపే బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది. మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా అలా మొదలైందిలోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా వినిపించింది.


తెలుగు సినిమాలతో పాటు,  మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అక్కడ పాటలు పాడుతూ ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ కూడా చేసింది. అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి సినిమాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.  మెయిన్ హీరోయిన్ గానే కాకుండా సైడ్ హీరోయిన్ గా కూడా నటించింది. ఆ మద్య నితిన్ హీరోగా నటించిన ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే తర్వాత ఏమిటో ఈ మాయ, మాలిని 22 అనే తెలుగు సినిమాలతో  రెండు తమిళ సినిమాల్లో కూడా నటించింది.


ఈ మద్య హీరోయిన్లు తెగ స్కిన్ షో చేస్తున్న విషయం తెలిసిందే. కానీ, నిత్యామీనన్ మాత్రం గ్లామర్ పాత్రలకు నో చెబుతూ వస్తుంది. హీరోయిన్ నిత్యా మీనన్ ప్రజెంట్ జనరేషన్ నటీమణులతో పోల్చుకుంటే ఓ ప్రత్యేకత ఉంది. కేవలం నటన, అందమైన హావ భావాలతోనే నిత్య ఇంతటి క్రేజ్ సొంతం చేసుకుంది. నిత్యా మీనన్ ఇప్పటివరకు సౌత్ ఇండియన్ భాషలు, హిందీలో మొత్తం 49 సినిమాల్లో నటించింది.


త్వరలో అర్థ సెంచరీ పూర్తి చేసుకోబోతోంది. నిత్యామీనన్ నటించబోయే 50 వ చిత్రం 'అరం తిరుకల్పన'. మలయాళంలో తెరకెక్కే ఈ మూవీలో ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో నటిస్తున్నాడు.  అవకాశాలే ఆమెని వెతుక్కుంటూ రావడం మరో విశేషం. 2008 లో మలయాళీ మూవీతో తన కెరీర్ ని ప్రారంభించిన నిత్యా మీనన్ ప్రస్తుతం మలయాళీ మూవీతోనే 50 వ చిత్ర మైలురాయిని అందుకోబోతోంది. 

Nithya Menen complete fifty movie;tollywood moveis;kollywood movie;mallywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జురెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!