Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:03 pm IST

Menu &Sections

Search

‘సైరా’నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్!

‘సైరా’నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్!
‘సైరా’నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మాలీవుడ్ భామ నయనతార తర్వాత సూర్య నటించిన గజిని సినిమాలో హాట్ హాట్ గా దర్శనమిచ్చింది.  నయనతార అదృష్టం బాగా కలిసి రావడంతో తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంది.  ఇలా నయన్ నటించిన ప్రతి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ బ్యూటీ అప్పట్లో గోల్డెన్ లెగ్ గా పిలిచారు.  తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటిస్తూ నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది నయనతార. 

టాప్ హీరోయిన్లలో నయన్ కి ప్రత్యేక స్థానం ఉంది.  కొంత కాలంగా  హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటిస్తూ మంచి పేరు సంపాదించింది.  దక్షిణాదిన ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయనతార.  ప్రస్తుతం నయన్ తమిళంలో సూపర్ స్టార్ రజినీ నటిస్తున్న ‘దర్భార్’ మూవీలో నటిస్తుంది. తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా మూవీలో నటిస్తుంది.  దాదాపు 250కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


ఈ మూవీకి కొణిదెల రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  తాజాగా సైరాలో నయన్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో కొత్త రూమర్లు పుట్టుకొస్తున్నాయి.  ఈ సినిమా కోసం నయన్ సౌత్ ఇండియాలోనే అందరి హీరోయిన్స్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా 6కోట్లకు పైగా అందుకున్నట్లు టాక్. 

ఒక మీడియం హీరో కంటే హై రేంజ్ లో నయనతారకు రెమ్యునరేషన్ చెప్పొచ్చు.  నయన్ పై రూమర్స్ ఎన్ని ఉన్నా ప్రమోషన్స్ కి రాకపోయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. నయనతార ఒక పాత్రకు సెట్టవుతుంది అంటే నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఆమెను ఫిక్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అదృష్టం అంటే నయన్ దే అని చెప్పొచ్చు. 


actress nayanatara;Sye Raa Narasimha Reddy;Ram Charan;Chiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!