సినిమాలో హీరోయిన్స్ అనే అర్ధం పూర్తిగా మారింది.ఒకప్పుడు కధ పరంగా హీరోయిన్స్‌ను నటించడానికి తీసుకునే వారు,కాని ఇప్పుడు ప్రేక్షకులకు పిచ్చెక్కించే అందాల ఆరబోతకు తీసుకుంటున్నారు.హీరో ప్రక్కన నాలుగు పాటలు,అవసరమైతే పెదాల చప్పరింత,ఇంకా ముందు కెళ్లితే వేసుకోవడానికి కరువైన,కరువు బాధిత డ్రెస్సులు ఇవి ఈ నాటి నటీమణుల పరిస్దితి.ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ కూడ తన యద అందాలను హాట్,హాట్‌గా చూపిస్తుంది.ఆమె పేరు అక్షర గౌడ.ఊరు బెంగళూరు..ఈ సెక్సి బ్యూటి,డబుల్ ప్యాక్ అందాలేవో మనం కాసేపు చూద్దాం పదండి..‘



మన్మథుడు 2’సినిమాలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈమె హాట్‌నెస్ నచ్చే అవకాశం ఇచ్చినట్టున్నారు.ఎందుకంటే అందులోచేసిన పాత్ర చిన్నదేఅయినా కైపెక్కించే మాటలతో,కిక్కెక్కించే చూపులతో,అందాలు ఆరబోస్తూ కుర్రకారును బాగా ఆకర్షించింది.అలాంటి అక్షర తాజాగా ఒక ఫొటో షూట్ చేసింది.ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి.ఈ ఫొటోల్లో అక్షర వేసుకున్న షర్ట్ కాస్త డిఫరెంట్‌గా ఉంది.ఛాతి భాగంలో షర్ట్‌కు బటన్స్ లేవు.ఇంకేముంది హాట్ హాట్ గా అందాల ఆరబోతే.ఈ క్లీవేజ్ షో ను చూసిన కుర్రాళ్లు పోటీపడి మరీ ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.ఇవే కాకుండా తాజాగా అక్షర తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెట్టిన పసుపు రంగు డ్రెస్‌ ఫొటోలు సైతం చాలా హాట్‌గా ఉన్నాయి.ఈ హాట్ భంగిమలో చేసిన ఫొటో షూట్లన్నీ దర్శకులు,నిర్మాతలను ఆకర్షించడానికేనా అని ఆలోచిస్తున్నారు సినీవర్గాలవారు.



ఇక ఈ మధ్య లిప్‌లాకులు,బోల్డ్ కంటెంట్‌తోవస్తున్న సినిమాలకు ఈ పాప రొమాంటిక్ చిత్రాలు బాగా పనికొచ్చేలా కనిపిస్తున్నాయి.మరి ఒళ్లు దాచని ఈమెకు అవకాశాలు ఎంత వరకూ వస్తాయో చూద్దాం..ఇప్పటికే ‘మన్మథుడు 2’పబ్‌లో నాగార్జునను కలిసి అక్కడి నుంచి ఆయన బెడ్‌రూంకి వెళ్లి మంచాన్ని ఊపేసింది,ఇంకా ఎన్నిరకాలుగా ఎంత మందిని తన అందాలతో ఊపుతుందో ఈ కన్నడ బ్యూటీ..తమిళంలో ఎక్కువ సినిమాల్లో,కెరీర్‌లో డజనుకు పైగా సినిమాల్లో నటించినా ఇప్పటికి ఇంకా సరైన గుర్తింపు రాలేదు. సినిమాల్లో పెద్దగా గుర్తింపు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ భామకు బోలెడంత ఫాలోయింగ్.ఈ హాట్‌నెస్ దానికి కారణం అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: