Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 1:34 pm IST

Menu &Sections

Search

మాస్ దర్శకుడితో హీరో రామ్!

మాస్ దర్శకుడితో హీరో రామ్!
మాస్ దర్శకుడితో హీరో రామ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వివివినాయక్.  అయితే కొంత కాలంగా ఈ దర్శకుడికి పెద్దగా కలిసి రావడం లేదు.  అయితే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన  150 మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ బ్లాక్ బస్టర్ అయ్యింది.  ఆ తర్వాత తీసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో వివినాయక్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు కూడా జంకుతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ వచ్చింది.  అప్పటి నుంచి ఈ దర్శకుడి సినిమాలు ఏవీ రాలేదు.  ఈ మద్య వివివినాయక్ హీరోగా నటించబోతున్నట్లు ఓ టాక్ కూడా ఫిలిమ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.  అంతే కాదు దానికి సంబంధించి వినాయక్ ఫిజిక్ మార్పులతో కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి. 

అయితే బాలకృష్ణతో ఓ మూవీ ఉండబోతుందని మాత్రం ఇటీవల టాక్ వినిపించింది...ప్రస్తుతం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు.  ఇక నేను శైలజా సినిమా తర్వాత హీరో రామ్ పోతినేనికి ఏ సినిమా కూడా కలిసి రాలేదు. వరుసగా డిజాస్టర్ టాక్ రావడంతో కెరీర్ ఇబ్బందుల్లో పడుతున్న సమయంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఈ మద్య ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ మూవీ మాస్ హిట్ కావడమే కాదు రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.  దాంతో రామ్ కి మంచి క్రేజ్ పెరిగింది..ఆయనతో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు ముందుకు వస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ 2 కి పూరి సిద్దమయ్యారు.  రామ్ కి  ఈ సినిమా తరువాత ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి వుంది.

ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. మళ్లీ మాస్ టచ్ వున్న పాత్రనే చేయాలనుకున్న రామ్, వీవీ వినాయక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అసలే మాస్ దర్శకుడు..ఈ మాస్ హీరోతో ఏ రేంజ్ మాస్ మూవీ తీస్తాడో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సినిమా మొదలుకావడానికి ఇంకా చాలా సమయం వుంది. అందువలన ఈ లోగా దర్శకుడిగా మరో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన రామ్ కి ఒక కథ వినిపించాడట. మాస్ మసాలా అంశాలు పుష్కలంగా వున్న ఈ కథ రామ్ కి బాగా నచ్చేయడంతో ఓకే చెప్పేశాడని అంటున్నారు. 


vv vinayak;hero ram;tollywood movies;bollywood movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..