Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:33 pm IST

Menu &Sections

Search

ఈ సారి పక్కా ప్లాన్ తో ఉన్నాడట!

ఈ సారి పక్కా ప్లాన్ తో ఉన్నాడట!
ఈ సారి పక్కా ప్లాన్ తో ఉన్నాడట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కామెడీ దర్శకులు అనీల్ రావిపూడి దర్శకత్వంలో  మాస్ మహరాజ రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రెండు సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ సినిమా లో పూర్తిగా అంధుడిగా నటించిన రవితేజ్ మాస్ రేంజ్ ఓ స్థాయికి పెంచాడు.  ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో ఇక టాలీవుడ్ లో రవితేజకు తిరుగు లేదని అనుకున్నారు.  కానీ సీన్ రివర్స్ అయ్యింది.. రవితేజ నటించిన నేల టిక్కెట్టు, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. 

దాంతో రవితేజ కెరీర్ ఒక్కసారే డేంజర్ లో పడిపోయింది.  దాంతో తన తదుపరి సినిమాపై బాగా ఫోకస్ చేస్తున్నాడు రవితేజ.   ఇక బాబీ దర్శకత్వంలో వచ్చిన పవర్ సినిమా తర్వాత రవితేజకు అప్పట్లో ఒక్క హిట్ కూడా లేదు. 2000-2011 వరకి అతనికి సంవత్సరానికి ఒక నిజమైన హిట్ మూవీ వుంది అంటే అతిశయోక్తి కాదు. 2012 నుండి 2018 వరకి రవితేజ మాత్రం సినిమాలు చేస్కుంటూ వెల్లిపోతున్నాడు. రెండు సంవత్సరాల సిని పరిశ్రమకు దూరంగా ఉన్నాడు..ఇక ‘రాజా ది గ్రేట్’ సినిమా తప్ప మిగిలినవి ఏమి అంతగా ఆశీంచినంత విజయం మన మాస్ రాజా కి ఎదురవ్వలేదు.

ఈ నేపథ్యంలో మాస్ రాజ్ ఫాన్స్ కూడా ఒక హిట్ అని సోషల్ మీడియా లో పోస్ట్స్ పెడుతూ మన మాస్ రాజా ని వేడుకుంటున్నారు.2019 జనవరి లో మొదలు పెట్టిన తన 66 వ సినిమా “డిస్కో రాజా” ఫస్ట్ లుక్ పోస్టర్ గత 2 రోజుల నుండి సోషల్ మీడియా లో చాలా బాగా పాపులర్ అవుతుంది. కాగా ఈ సినిమా ఈ ఏడాది చివరి నెల అనగా  డిసెంబర్.20వ తేదీన రిలీస్ కి రెఢీ అవుతుంది.

ఈ మూవీ లో రవితేజ పాత్ర ప్రయోగాత్మకంగా ఉండబోతుందట.  అంతే కాదు మూడు రకాల పాత్రల్లో కనిపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఈ సినిమా కి దర్శకుడుగా ‘ఎక్కడికీ పోతావు చిన్నవాడా’ మరియు “ఒక్క క్షణం” లాంటి వైవిధ్యమైన దర్శకుడిగా పేరు పొందిన  విఐ ఆనంద్  దర్శకత్వ బాధ్యత చేపట్టారు.hero raviteja;disco raja movie;tollywood movies;kollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!