Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 5:42 am IST

Menu &Sections

Search

నిశ్శ‌బ్దంగా...11న 11.11కి..?

నిశ్శ‌బ్దంగా...11న 11.11కి..?
నిశ్శ‌బ్దంగా...11న 11.11కి..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది -అనుష్క. లేడీ ఓరియంటెడ్‌గా ఆమె చేసిన చిత్రాలు మంచి విజయాలందుకున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న మరో చిత్రం -నిశ్శబ్ధం. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ లుక్‌తో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ఫస్ట్ లుక్ కోసం అభిమానులంతా నిశ్శబ్ధంగా ఎదురు చూస్తున్నారు. ఆ నిశ్శబ్ధాన్ని చేధించటానికి చిత్రబృందం ముహూర్తం పెట్టేసుకుంది. సెప్టెంబర్ 11న ఉదయం 11.11 గంటలకు ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఓ పోస్టర్‌తో ప్రకటించింది. కథాపరంగా విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలో విదేశీ నటుడు మైఖేల్ మ్యాడ్సన్, మాధవన్, అంజలి, షాలినీపాండే, సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ సమకూర్చిన సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుందని చిత్రబృందం చెబుతోంది.


తెర పై అనుష్క కనిపించి చాలా రోజులే అయింది . అప్పుడెపుడో వచ్చిన భాగమతి సినిమాలో కనిపించిన అనుష్క మళ్ళీ కనిపించింది లేదు .. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అనుష్క స్క్రీన్ పై కనిపించనుంది . అనుష్క నిశ్శబ్దం అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది . ఈ సినిమా షూటింగ్ శేరావేగంగా జరుపుకుంటుంది . అయితే ఈ సినిమాకి సంబంధించిన మొదటి లుక్ ని నిర్మాతలు విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసారు .


అమెరికాలోని సియాటల్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్‌లోనే జ‌ర‌గ‌నుంది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ మరియు మ‌ల‌యాళం.. ఈ 5 భాష‌ల్లో ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.


anushka shetty silence 11th11.11
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సన్‌స్ట్రోక్స్‌తో ఉరికొయ్యలపై జీవితాలు
సందీప్ హ‌న్సిక‌ను అలా అనేశాడేంటి...?
ఏ క‌థ‌లోనూ ఒరిజినాలిటీ లేదు అన్నీ రీమేక్‌లే
పాయల్ ల‌వ్ కి ముహూర్తం ఖ‌రారు
నాలుగు నిముషాలకు నాలుగు కోట్లు
మూడ‌వ‌గ‌ది అస‌లు క‌థ ఇదా...?
సైరా గురించి మ‌రో షాకింగ్ అప్‌డేట్‌
కోడెల మరణం : ప‌ల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు ?
ప‌ల్నాటి పులిగా పేరొందిన కోడెల‌
బాల‌య్య ప‌వ‌ర్‌ను మ‌రోసారి చూపిస్తానంటున్న బోయ‌పాటి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు డా. రాజశేఖర్ ఇంత‌ విరాళం ఇచ్చారా...?
‘దామిని విల్లా’ లో దాగున్న రాహ‌స్య‌మేంటో
INDIA HERALD EXCLUSIVE: ఎన్టీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర రూ.5000 ఎందుకు అప్పు తీసుకున్నారు?
విల‌న్‌తో కూడిన హీరోగా చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది-శ్రీ‌కాంత్‌
రోడ్డు ప్ర‌యాణంలో 'ఒక చిన్న విరామం'
క్రీడాకారుడి పాత్ర‌లో సుధీర్ మెప్పించ‌గ‌ల‌డా...?
ఆయ‌న కంటిచూపుకు అంత ప‌వ‌ర్ ఉంటుందంటున్న ముద్దుగుమ్మ‌
వాళ్ళ ఆయ‌న ముందు ఆమెతో స‌రిగా రొమాన్స్ చేయ‌లేక‌పోయా
అస‌లైన హీరోల‌ను వేదిక‌మీద‌కి తీసుకురావాల‌ని 'బందోబస్త్' చేశాను
సెన్సార్ వాళ్ళ‌కు 'రథేరా'లోఏం న‌చ్చిందో...?
"లేడీస్ నాట్ ఎలౌడ్"అస‌లు క‌థ ఇదా...?
గోపీచంద్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారుగా...?
గోపీచంద్ స్పై థ్రిల్లర్ క‌థ ఇదా...?
`ప్రేమ పిపాసి ` పోస్ట‌ర్‌కి వీళ్ళ‌కు సంబంధం ఇదా...?
40 ఏళ్ళ త‌ర్వాత ఇద్ద‌రం ఒకే వేదిక పైన...
కార్తికేయ‌ని చూసి నాని అసూయ‌ప‌డ్డాడా...?
'ఫీల్డర్స్‌లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు' - నేచురల్ స్టార్ నాని
విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?
'పండుగాడి ఫోటో స్టూడియో ''లో ఫొటో ఎలా ఉంట‌దో...?
హీరో సాయి తేజ్ "ప్రతిరోజూ పండగే"చేసుకుంటాడ‌ట ఎందుకో...?
ప్రధానమంత్రి వెనుక ఏం జరుగుతుందో గుట్టు విప్పిన బందోబస్తు..?
బిను సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వంలో గోపీ చంద్ హీరోగా కొత్త చిత్రం
`ఉల్లాలా ఉల్లాలా`రొమాన్స్ ఎలా ఉండ‌బోతుంది?
అఖిల్ తో పూజా రొమాన్స్‌... మ‌రీ అంత పారితోషిమా...?
షూటింగ్‌కి రెడీ అంటున్న స‌మంత‌
రాయలసీమ లవ్ లో అంత ప‌వ‌ర్ ఉందా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.