పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు.. అది నిజమే అంటున్నారు పూర్వికులు. మన నుదిటి రాతను ఎవరు మార్చలేరు. బ్రహ్మ రాతను ఎవరు మార్చలేరు. పెళ్లిళ్లు విషయానికొస్తే.. ఎంతో మందిని చూస్తాము పెళ్లి  చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఎవరితో రాస్తే వారితోనే వివాహం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే .. ప్రేమలో పీకల్లోతులో మునిగి పెళ్లంటూ చేసుకొంటే వాళ్లనే చేసుకుంటానని ఎన్నెన్నో కళలు కంటారు.. అలానే లోకాన్ని మరిచి మరి ప్రేమడిగ్రీ పూర్తి చేస్తారు. మామూలు వాళ్ళు అయితే సరి ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకా సెలెబ్రెటీలు అయితే అవతలి వాళ్ళు నచ్చారనుకుంటే వాళ్ళతో చెట్టాపట్టాలేసుకొని దేశాలను చుట్టి మోజు తీరితే మొహం చాటేస్తుంటారు.. కానీ అప్పట్లో ప్రేమలు చిరునామా అంటే వేళ్ళు అని చాలా లవ్ జంటలు ఉన్నాయి. అవి ఎవరో చూద్దాము..

తరుణ్ ఆర్తి అగర్వాల్:
నువ్వు లేక నేను లేను సినిమా ద్వారా పరిచయమైనా ఈ ఇద్దరు.. సినిమా సక్సెస్ అవ్వడంతో ఆ  ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ కాస్త ముదిరింది. అలా ఇద్దరు కలిసి రెండు మూడు సినిమాలలో నటించారు. పెద్దకలు ఒప్పుకోకపోవడంతో విడిపోయారు. ఆర్తి వేరే అతన్ని పెళ్లి చేసుకుంది కానీ తరుణ్ మాత్రం ఇంకా పెళ్లిచేసుకోలేదు.

ఉదయ్ కిరణ్ సుష్మిత :
తెలుగులో సొట్టబుగ్గల సుందరాంగుడు  చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలంటే కూడా అనుకున్నారు. పెద్దది ఒప్పుకోవడంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారా. చివరికి ఏమైందో తెలియదు కానీ విడిపోయారు.

అక్షయ్ కుమార్ , శిల్పా శెట్టి :
బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ , సహారా కన్య శిల్పా శెట్టి ఇద్దరు ఎంతో అన్యోన్యమైన జంట.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరు అనుకున్నారు. ఏమైందో తెలియదు కానీ , పెళ్లి చేసుకోలేదు.ఆమె రాజకుంద్రాను పెళ్లి చేసుకొగా, అయన మాత్రం రవీనా టాండన ను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. 
ఇలా చెప్పుకుంటే పోతే చాలా జంటలు పెళ్లి వరకు వచ్చి విడిపోయారు. దీన్ని బట్టి రాతను ఎవరు మార్చలేరని అర్థమయింది..


మరింత సమాచారం తెలుసుకోండి: