Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 2:22 pm IST

Menu &Sections

Search

త్రివిక్రమ్ కి తలపోటుగా మారిన పూజా హెగ్డే..?

త్రివిక్రమ్ కి తలపోటుగా మారిన పూజా హెగ్డే..?
త్రివిక్రమ్ కి తలపోటుగా మారిన పూజా హెగ్డే..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా  'అల వైకుంఠపురంలో' అనే సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే సినిమాని త్వరగా కంప్లీట్ చేయాలని ముందుగా డైరెక్టర్ కి అల్లు అర్జున్ సూచించడం తో సినిమా షూటింగ్ త్వరగా మొదలు పెడుతున్న సందర్భంలో సెట్లోకి టైంకి హీరోయిన్ పూజా హెగ్డే రావటం లేదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సినిమా యూనిట్ మొత్తం షూటింగ్ కి వచ్చినా గాని టైంకి పూజా హెగ్డే రాకపోవడంతో చాలా వరకు షూటింగ్ ఆలస్యంగా స్టార్ట్ అవడంతో అనుకున్న సమయానికి సినిమా విడుదల అవుతుందో లేదో అని సినిమా నిర్మాతలు మరియు డైరెక్టర్ త్రివిక్రం తెగ టెన్షన్ పడుతున్నట్లు ఫిలిం నగర్లో టాక్.


ముఖ్యంగా పూజాహెగ్డే వ్యవహరిస్తున్న తీరు డైరెక్టర్ త్రివిక్రమ్ కి తలపోటుగా మారినట్లు సినిమా యూనిట్ చేస్తున్న కామెంట్. నా పేరు సూర్య వంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న 'అల వైకుంఠపురంలో' సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని మంచి కసి మీద పని చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దారుణమైన ఫ్లాప్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకొని తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే ఆలోచన లో ఉన్నారు.


ఇటువంటి నేపథ్యంలో సినిమా షూటింగ్ కి ఆలస్యంగా నటీ నటులు రావడంతో 'అల వైకుంఠపురంలో' సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా లేదా అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో   రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్ వంటి తారలు సెట్స్ కి లేట్ గా వెళ్తూ దర్శకులను ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. ఇటువంటి నేపథ్యంలో కొన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ విధంగా వ్యవహరించడం దారుణమని సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు.  

 Puja heghde Headech to the trivikram..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరంజీవితో చేయబోయే సినిమా లో సెంటిమెంట్ బ్రేక్ చేసిన కొరటాల..?
‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్..!
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళుతూ బోరున ఏడ్చేసిన హిమజా !
స్పీడ్ పెంచిన అల్లు అర్జున్..?
గెటప్ శీను పై సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..!
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పునర్నవి కి పంచ్ వేసిన వరుణ్ తేజ్..!
దసరా పండగ కి ముస్తాబవుతున్న బాలకృష్ణ..!
కాజల్ అగర్వాల్ కి ప్రపోజ్ చేసిన టీనేజ్ కుర్రోడు..!
నాగచైతన్య కి సంబంధించిన కొత్త విషయం బయట పెట్టిన సమంత..!
బిగ్ బాస్ హౌస్ లో కి మెగాస్టార్ చిరంజీవి..?
రియాలిటీ షోల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి!
యూట్యూబ్ లో కొత్త రికార్డు సృష్టించిన ఇస్మార్ట్ శంకర్!
వాల్మీకి సెకండ్ డే .. ఫామిలీ ఆడియన్స్ టాక్..!
Day 1 కలెక్షన్ కుమ్మెసిన వరుణ్ తేజ్ .. full report
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ని ‘ఆగడు’ సినిమాతో పోల్చినా నిర్మాత..!
డైరెక్టర్ హరీష్ శంకర్ కి అండగా నిలబడిన వంశీ పైడిపల్లి..!
ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!
దెబ్బకి వాల్మీకి టైటిల్ మార్చేశారు..!
బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమా..?
సైరా బ్లాక్ బుస్టర్ అవడం పక్కా ... డౌట్ ఉన్న వాళ్ళు ఇది చదవండి !
చిరంజీవి సినిమా ప్రమోషన్ ఆలస్యం అవటానికి కారణం ఇదే?
ఎవరు ఊహించని క్యారెక్టర్ చేస్తున్నాడు డైరెక్టర్ వి.వి.వినాయక్..!
‘సైరా’ సినిమాతో తన కల నెరవేర్చుకున్న నిహారిక..!
‘సైరా’ పై వస్తున్న కాంట్రవర్సీ లకు చెక్ పెట్టిన రామ్ చరణ్..!
మహేష్ కి థ్యాంక్స్ చెప్పిన మోడీ..!
మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్న అఖిల్, నాగచైతన్య..?
'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!
మొక్కలపై నాకు ప్రేమ పెంచింది ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ ..!
About the author

Kranthi is an independent writer and campaigner.