Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:12 pm IST

Menu &Sections

Search

ఆ విధంగా ప్రభాస్ కు మరో దెబ్బ పడనుందా......??

ఆ విధంగా ప్రభాస్ కు మరో దెబ్బ పడనుందా......??
ఆ విధంగా ప్రభాస్ కు మరో దెబ్బ పడనుందా......??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జయంత్ సి పరాన్జీ తెరకెక్కించిన ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటూ ముందుకు సాగారు. కెరీర్ పరంగా వర్షం సినిమాతో తొలి సక్సెస్ అందుకున్న ప్రభాస్, ఆ తరువాత ఛత్రపతి, బుజ్జిగాడు, బిర్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలతో సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకుని దేశ విదేశాల్లో కూడా మంచి పేరు సంపాదించారు ప్రభాస్. అయితే ఆ సినిమాల తరువాత ఇండియా వ్యాప్తంగా కూడా ప్రభాస్ కు మార్కెట్ విపరీతంగా పెరగడంతో, 

వాటి అనంతరం తెరకెక్కిన సాహో సినిమాకు ఏకంగా రూ.350 ఖర్చు పెట్టి ఆ సినిమాను నిర్మించారు నిర్మాతలు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన సాహో సినిమా, ఇటీవల రిలీజ్ అయి, ప్రేక్షకుల నుండి చాలావరకు నెగటివ్ స్పందనను రాబట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు చాలా చోట్ల సరిగ్గా కలెక్షన్లు లేక నష్టాలు వస్తుండడంతో యూనిట్ మొత్తం కొంత ఆలోచనలో పడింది. నిజానికి ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాపై దర్శకుడు సుజీత్ సహా ఆ సినిమా యూనిట్ మొత్తం నీళ్లు చెల్లిందని, కేవలం గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ తప్ప, చెప్పుకోదగ్గ కథ, కథనాలు సాహోలో లేవని మెజారిటీ ప్రేక్షకులు సినిమాపై పెదవి విరుస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫెయిల్ అయిన ప్రభావం, ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ప్రభాస్ లేటెస్ట్ సినిమా 'జాన్' మీద పడనుందని నేడు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

ఇక ఆ వార్తల ప్రకారం, ఇప్పటికే సాహోతో ఎంతో దెబ్బ తిన్న బయ్యర్లు, రాబోయే జాన్ సినిమాను కొనడానికి అంత ఆసక్తిగా ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. అదీకాక అందుకు రెండు కారణాలు కూడా చెప్తున్నారు. అవేమిటంటే, ఒకటి ఈ జాన్ సినిమా కూడా భారీ ఖర్చుతో నిర్మితం అవుతుండడం ఒక కారణం అయితే, సుజీత్ వలే జాన్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కు కూడా పెద్ద అనుభవం లేకపోవడం, అందునా అతడి తొలిసినిమా జిల్, ఘోరంగా ఫెయిల్ అవడం మరొక కారణం అని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లుగా నిజంగా సాహో ఫెయిల్యూర్ వలన జాన్ సినిమాకు పూర్తిగా కాకపోయినా కొంత వరకు మాత్రం బిజినెస్ పరంగా దెబ్బ పడే అవకాశం లేకపోలేదని, అయితే సాహో కనుక మంచి విజయం అందుకుని ఉంటె, ఈ పాటికి జాన్ కు ఊహించని రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వచ్చి ఉండేవని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 


is another problem for prabhas with saaho movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిన్నదే అయినా ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందట.....!!
ట్రైలర్ రిలీజ్ తరువాత 'సైరా' పై అంచనాలు మారిపోయాయిగా.....!!
'సరిలేరు నీకెవ్వరు' లో విజయశాంతి షాకింగ్ రోల్......??
పవన్ ఫ్యాన్స్ కు ఖుషి న్యూస్ చెప్పిన రామ్ చరణ్.....!!
విజువల్ వండర్ గా మెగాస్టార్ చిరంజీవి 'సైరా' ట్రైలర్.....!!
'సైరా' పని అయిపోయినట్లే.....!!
బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్...??
కోడెల ఆత్మహత్యపై మరిన్ని అనుమానాలు.....??
ఇంక మహేష్, బన్నీ లే మిగిలారు.....!!
రాముడిగా హృతిక్, రావణుడిగా ప్రభాస్.....??
'సైరా' ట్రైలర్ హైలైట్స్ ఇవేనట.....!!
అనుష్క 'నిశ్శబ్దం' లో అవే కీలకమట.....!!
హరీష్, వరుణ్ లకు అతి పెద్ద అగ్ని పరీక్ష.....!!
'ఆర్ఆర్ఆర్' టైటిల్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.....!!
వాల్మీకి 'వెల్లువొచ్చి గోదారమ్మ' మైండ్ బ్లోయింగ్ టీజర్......!!
మెగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ తో పాటు గుడ్ న్యూస్ కూడా.....!!
అప్పుడే సగం పెట్టుబడి రాబట్టాడట.....!!
'సాహో' వలన ప్రభాస్ కు లాభం కూడా జరిగిందట.....!!
'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్ అంత భీకర సాహసమా.....??
మహేష్, అతనికోసం మిగతా వారిని ప్రక్కన పెట్టాడట......!!
'పెన్సిల్' పదును రాబోయే రోజుల్లో మరింత పెరగనుందట.....!!
'వరల్డ్ గ్రేటెస్ట్ లవర్' గా రౌడీ హీరో.....!!
వైరల్ అవుతోన్న పూరి జగన్నాథ్ లేటెస్ట్ కార్ల ఫోటోలు....!!
కోడెల జీవితంలో ఎన్నో ఆసక్తికర మలుపులు....!!
ఇకపై హీరో, హీరోయిన్ల నైట్ టైం లైఫ్ గురించి తెలుసుకోవచ్చు.....!!
కోడెల ఉత్ధానం స్వయంకృషైతే - పతనం మాత్రం సన్ స్ట్రోకేనా అంటున్న ఆంధ్రప్రజ?
మాజీ మంత్రి కోడెల ఆత్మహత్యాయత్నం......!!
మొహం పై ముడతలు తగ్గడానికి కీరదోస ఫేస్ ప్యాక్ !
ఇస్మార్ట్ కోసం రౌడీ హీరో సినిమాను ప్రక్కన పెట్టిన పూరి....??
పవన్ ప్లేస్ ని రీప్లేస్ చేసేది అతనేనా....??
'జాన్' విషయంలో ప్రభాస్ మళ్ళి అదే తప్పు చేస్తున్నాడా....!!
'మహానటి' తో మహేష్ బాబు....??
బాబోయ్, 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంత ఖర్చా.....??
'సైరా' కు సూపర్ హిట్ సర్టిఫికెట్ ఇచ్చారుగా......!!
బాలయ్య - బోయపాటి సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్.....!!
అదరగొట్టిన 'రాజు గారి గది' 3 ట్రైలర్......!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.