Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 3:21 pm IST

Menu &Sections

Search

నెటిజన్ల కు చైతు కౌంటర్...

నెటిజన్ల కు చైతు కౌంటర్...
నెటిజన్ల కు చైతు కౌంటర్...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అందాల తార సమంత మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. అమె చేసిన అన్ని సినిమాలు దాదాపుగా విజయవంతం అయ్యాయి. తెలుగు మరియు తమిళంలో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది.సమంతకు అందం,అభినయం మరియు అదృష్టం మూడు ఉన్నాయి.ఆమె చివరగా  నటించిన "ఓ బేబి" సూపర్ హిట్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో పెళ్లి తరువాత ఆమెకు సినిమా ఛాన్స్ లు రావడం లేదని కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.
ఈ కామెంట్స్ చేసే వారికి కి సమంత భర్త నాగ చైతన్య తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ఇది ఒక పోటి  కాదు ఎక్కువ సినిమాల్లో కనిపించడానికి. సమంత ఒక సక్సెస్ ఫుల్ హీరోయిన్ . ఆమె తనకు నచ్చిన పాత్రలు ఎంచుకునే వెసులుబాటు ఉంది. అందువల్ల తన దగ్గరికి వచ్చిన సినిమాల నుండి  అభినయానికి అవకాశం ఉన్న పాత్రలను ఎన్నుకుంటుంది.ఈ మాట నేను కాదు చివరి రెండు సంవత్సరాల నుండి ఆమె నటించిన సినిమాలు చెబుతాయి.రంగస్థలం- మహానటి- మజిలీ- యూటర్న్- ఓ బేబీ  సినిమాల్లో బెస్ట్ పర్ఫామెన్స్  ఇచ్చింది.

ఎన్ని ఎక్కువ సినిమాలు చేసాం అన్నది ముఖ్యం కాదు ఎన్ని మంచి సినిమాల్లో  నటించాం, ఎన్ని నాణ్యమైన పాత్రలు వేశాం అనేది ముఖ్యం.అందుకోసమే సమంత సినిమాలను తగ్గించుకుంది. కొత్త రకం పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే ఆమె గోల్.సమంత బ్యాట్ మెంటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయెపిక్ లో నటిస్తుందని వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని తేలింది.సామ్ ఇప్పటికే రూటు మార్చారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. సమంత ఒక వెబ్ సిరిస్ లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే నిర్మాణ రంగంలో కూడా అడుగులు వెయ్యాలని చూస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి.


naga chaitanya supporting his wife samantha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గద్దలకొండ గణేష్ పై దర్శకేంద్రుడి షాకింగ్ కామెంట్
41 ఏళ్ల తరవాత మళ్లీ నేను అలా ఫీలవుతున్నా: చిరంజీవి
వైరల్ అవుతున్న బన్నీ ,మహేష్ ల డాటర్స్ డే వీడియోలు
నా 16 ఏళ్ళ కష్టానికి ప్రతిఫలం కబీర్ సింగ్
ప్రభాస్ దర్శకుడు రాధాకృష్ణ ను స్క్రిప్ట్ లో మార్పులు చేయమన్నాడా ?
జై జై శివ శంకర్ పాటలో డ్యాన్స్ ఇరగదీసిన వార్ హీరోలు
సైరా లో తమన్నా పాత్రను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ ఇప్పుడు బాధపడుతున్నరా ?
నాగ శౌర్య ఏఏన్ ఆర్ టైటిల్ తో వస్తున్నాడా ?
వాల్మీకి: వెల్లువచ్చి గోదారమ్మ పాట భలే వుంది !
ప్రముఖ ఫైట్ మాస్టర్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ?
చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని సైరా సినిమాను ఒప్పుకున్నాను
గడ్డం వల్ల అందం మాత్రమే కాదు చాలా లాభాలు ఉన్నాయి.
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.