సినీ ఇండస్ట్రీలో తమ జోరును కొనసాగించాలంటే అందాల ఆరబోతలో డోస్ పెంచాలని చాలా మంది హీరోయిన్లు అనుకుంటున్నారు. అదే ఫాలో అవుతున్నారు కూడాను. కొంతమంది బ్యూటీస్ మాత్రం సినిమాలో కన్నా ఎక్కువగా బయటనే అందాలను క్లివేజ్ షో పేరుతో తెగ చూపిస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నారు. 


వివరాల్లోకి వెళితే.. అందాల ప్రదర్శన కేవలం నటనలో ఒక భాగమే అంటూ ఓ హీరోయిన్ ముందుకొచ్చింది. అంబులి అనే తమిళ చిత్రంతో కోలీవుడ్ కి పరిచయమయ్యి  మంచి నటిగా గుర్తింపు  తెచ్చుకున్న  బ్యూటీ సనంశెట్టి.. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆ తరవాత వరుస సినిమాలలో నటిస్తూ వచ్చింది. ఆమె నటించిన చిత్రాలు సవారి, ఇరుక్కవన్ పోయే  తదితర తమిళ చిత్రాలలో నటించి హాట్ బ్యూటీ గా బాగానే పాపులారిటీని సంపాదించడమే కాకుండా అందాలకు కేరాఫ్ అంటే సనంశెట్టి అనే పేరును కూడా సొంతం చేసుకుంది.


ప్రస్తుతం ఈమె తమిళ చిత్రాలతో పాటుగా కన్నడ చిత్రాలలో కూడా నటిస్తూ నటిస్తూ బిజీగా ఉంది. ఇటు సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్లో కూడా నటిస్తూ అభిమానుల మనసును కూడా చూరగొంటుంది.సినిమాలు వెబ్ సిరీస్లు రెండు ఒకటే అంటూంది ఈ బ్యూటీ. దానికి కూడా కారణం ఉంది..ఈ రెండింటిలో వచ్చే పారితోషకం ఇంచు, మించు ఒకటే కావడంతో వల్ల ఈమె వెబ్ సిరీస్లో కూడా నటిస్తూ తన హవాను కొనసాగిస్తుంది.


మొన్న ఆమధ్య ఈమె అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. సినిమాలకు సెన్సార్ ఉంటుంది. లిమిట్ క్రాస్ చేసే విదంగా బోల్డ్ గా నటించకూడదు అనే నిబంధనలు ఉంటాయి. వెబ్ సిరీస్ కి మాత్రం అలాంటివేవీ లేవు. శృతిమించిన అందాలను ఆరబోస్తేనే అవి హిట్ అవుతాయి. అందాలు ఉన్నదెందుకో అలా చూపించమంటే కూడా ఒక నటనే తప్పేమికాదు అని ఈ బ్యూటీ వెల్లడించింది. మరి దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటున్నారు ..


మరింత సమాచారం తెలుసుకోండి: