పవన్ కళ్యాణ్ అనగానే టాలీవుడ్ పవర్ స్టార్ ట్యాగ్ ఎక్కడ పొయ్యింది అంటూ ఫైర్ అవుతారు అభిమానులు. అలాంటి పవర్ స్టార్ ఓ సినిమా తీశాడు అంటే అది హిట్ కొట్టాలని, ఖచ్చితంగా కొడుతుందని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు అభిమానులు. అయితే పవర్ స్టార్ రాజకీయాల్లోకి వెళ్లాలని సినిమాలకు గుడ్ బై చెప్పేసి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. 


అయితే అభిమానులు మొదట బడా పడినప్పటికీ తావతా ఓ లాజిక్ తో ఆనందపడ్డారు. ఆ లాజిక్ ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి. సినిమాలలో అయితే సంవత్సరానికి ఒకసారి మాత్రమే పవన్ కళ్యాన్ని చూస్తాము, డైలాగ్స్ వింటాము.. కానీ రాజకీయాల్లో ఆలా కాదు కదా .. ఎని టైం ప్రజలని కలిసి అభిమానులను ఎంటర్టైన్ చేస్తాడు కదా అని కూల్ అయ్యారు. 


అయితే ఇక్కడ కూడా మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో ఫలితాలు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఘోరాతి ఘోరంగా ఒకే ఒక్క సీటుతో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. దీంతో చాల మంది అభిమానులకు కన్నీళ్లు వచ్చాయి. మా బసు సినిమాల్లో ఉండుంటేనే బాగుండు రాజకీయాల్లోకి వచ్చి అవమానాల పాలయ్యాడు అని వాపోయారో. 


అయితే ఇప్పుడు ఇది అంత ఎందుకు చెప్తున్నా అని అనుకుంటున్నారా ? బిగ్ బాస్ అలీ కోసం ఇది చెప్తున్నా. నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి అలీ అవుట్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ సభ్యులు అంత ఏడ్చారు, ఆ బిగ్ బాస్ ఎపిసోడ్ చుసిన ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించేలా కంటెస్టెంట్లు ఏడ్చి ఎమోషనల్ ఎపిసోడ్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు అలీ రెజా ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కామెంట్లు చేశారు. 


అదే పనిగా అలీ రెజాని ఎలిమినేట్ చేశారని ఒకరు అంటే మరొకరు స్పందిస్తూ 'ఇది చాల బాధ కలిగించింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఎంత బాధ వేసిందో ఇప్పుడు అలీ రెజా బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయినందుకు అంతే బాధగా ఉంది' అంటూ కామెంట్ చేశారు. మరికొందరు స్పందిస్తూ 'బిగ్ బాస్ 3 కండల వీరుడు అలీ రెజా' లేక పోతే ఈ షో వేస్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: