Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 11:43 am IST

Menu &Sections

Search

ఈ సారి రెండు సినిమాలు.. హిట్ వస్తోందా ?

ఈ సారి రెండు సినిమాలు.. హిట్ వస్తోందా ?
ఈ సారి రెండు సినిమాలు.. హిట్ వస్తోందా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.  జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై  ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న 'ఇద్దరి లోకం ఒకటే'.  కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో  కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమా ఒకటి. అయితే 'ఇద్దరి లోకం ఒకటే'  సినిమాకి సంబంధించి  ప్రస్తుతం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారట.  ఇక ‘దిల్‌’రాజు,  ‘‘రాజ్‌ తరుణ్‌ కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రం ఇది.  యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి  నచ్చేలా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ సంగీతం, సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు.  ఇక  ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన  'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' సినిమాతో  హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో  వస్తోన్న మరో  సినిమాను త్వరలోనే మొదలెట్టనున్నాడు.  కాగా ఈ చిత్రం కథ వెరీ ఇంట్రస్టింగ్ ప్లే తో సాగుతూ  మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో  సినిమాలో ఫుల్  కామెడీని పండిస్తుందట.  ఒకవిధంగా  'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' సినిమాలో కూడా ఈ మిస్ అండర్ స్టాడింగ్ కామెడీనే హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు అదే ఫార్ములాని ఈ డైరెక్టర్ మళ్ళీ ఫాలో అవ్వబోతున్నాడు.   


ఎలాగూ రాజ్ తరుణ్ కి మంచి టైమింగ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాలో 'కామిక్ వే'లో సాగే స్క్రీన్ ప్లేతో.. తన సినిమాలో  కామెడీనే హైలెట్ గా నిలిచేలా  చూసుకుంటున్నాడట ఈ డైరెక్టర్. మెయిన్ గా  లవ్ స్టోరీ  ఫుల్ ఫన్ తో వైవిధ్యంగా  ఉంటుందట. గాలికి తిరిగే ఓ కుర్రాడు  తన కన్నా వయసులో పెద్దదైన  ఓ అమ్మాయిని ఇష్టపడితే.. ఆ తరువాత జరిగే నాటకీయ పరిణామాలు ఏమిటి ?  ఆ అమ్మాయిని సొంతం చేసుకునే క్రమంలో అతను ఏమి చేశాడు ? ఇలా  ముదురు భామతో సాగే ప్రేమతో   సినిమా  చాల బాగుంటుందట.  అయితే రాజ్ తరుణ్ కు  హిట్ వచ్చి చాలా కాలమే  అయిపోయింది.   గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. మొత్తానికి రెండు సినిమాలతో రాబోతున్నాడు. మరి ఈ సినిమాలతోనైనా ఈ యంగ్ హీరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.     


Young hero Raj Tarun is currently in the process of completing two films. Directed by GR Krishna, Dil Raju, the producer of Sri Venkateshwara Creations banner,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్నారైగా  నటించనున్న సెన్సేషనల్ స్టార్  !
వైద్య రంగంలో  జగన్ కీలక నిర్ణయాలు !
ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారి స్థాయిని త‌గ్గించ‌డట !
మరి  'భీష్మ' ముంచుతాడో ? నిలబెడతాడో  ?
టీఆర్ఎస్‌ చావుని కేసీఆర్ ఆపగలడా ?
బన్నీకి  జోడిగా పల్లెటూరి పిల్ల !
'సైరా ట్రైలర్'..  సంబరాల్లో  మెగా ఫ్యాన్స్  !
'భారతీయుడు 2'తో  'గ్యాంగ్ లీడర్' బ్యూటీ !
అరె  అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందా ?
కోడెల మృతిని బాబులిద్దరూ బాగానే వాడుకుంటున్నారు !
న్యూ లుక్ కోసం  'బన్నీ' కసరత్తులు !
శనివారం నాటికి  'సైరా'  సై..సై..  !
కీరవాణికి పని తగ్గించిన రాజమౌళి !
‘సైరా' ట్రైలర్ లో  ఏంటి ఆ  'సర్ ప్రైజ్' ?
రేపటితో యాక్షన్ సీన్స్  పూర్తవుతాయట !
టీడీపీ 'ఎన్టీఆర్' చేతిలోకే  పోతుందా  !
ఎస్వీయూ ఘోరంలో  రాజకీయ కోణం !
'జాన్' పై  ఫోకస్  పెట్టిన  ప్రభాస్ !
'భీష్మ' కోసం నితిన్ చెప్పేశాడు  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.