Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 11:54 am IST

Menu &Sections

Search

అరె.. 'ప‌హిల్వాన్‌'  2300 స్క్రీన్స్ లో ?

అరె.. 'ప‌హిల్వాన్‌'  2300 స్క్రీన్స్ లో ?
అరె.. 'ప‌హిల్వాన్‌'  2300 స్క్రీన్స్ లో ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 


'ఈగ' ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ప‌హిల్వాన్‌.  ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు. అయితే ఈ కన్నడ సినిమాని కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం  ప్రపంచవ్యాప్తంగా 2300 స్క్రీన్లలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.   తెలుగులో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ ప‌హిల్వాన్‌ అనే పేరుతోనే సెప్టెంబర్  12న ఈ చిత్రాన్ని విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా పై సౌత్ అన్ని భాషల్లో మంచి అంచనాలు ఉన్నాయి.  కాగా ఇటీవలే  విడుదలైన  పహిల్వాన్  ట్రైలర్, సినిమా పై భారీగా అంచనాలను పెంచేసింది. ట్రైలర్ చూస్తే  ఒక కుస్తీ వీరుడు బాక్సింగ్ రింగ్ లో దిగితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూడొచ్చనిపిస్తుంది. తన కలల సాకారం కోసం  ఓ వ్యక్తి చేసిన మానసిక, శారీరక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. 


కాగా  సీనియర్ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి సుదీప్ గురువుగా కనిపిస్తున్నారు.  ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టితో పాటు ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.  ప‌హిల్వాన్‌ చిత్రంతో కూడా మరో విజయాన్ని అందుకుంటామని నమ్మకంగా చెబుతుంది ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారాహి  వారాహి సంస్థ.    ఇప్పటికే కన్నడ చిత్రం 'కె.జి.ఎఫ్' చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ప్రాపర్ పెద్ద తెలుగు సినిమాను ఏ స్థాయిలో రిలీజ్ చేస్తారో అదే భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.  ఆ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరించి భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది.  మరి 'కె.జి. ఎఫ్' ఇచ్చిన సక్సెస్ 'పహిల్వాన్' కూడా ఇస్తుందేమో చూడాలి.  తమిళం, హిందీ, మలయాళ పరిశ్రమల్లో కూడా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలను తెస్తుందేమో.  ఎలాగూ సుదీప్ తెలుగు ప్రేక్షకులను కూడా ఇప్పటికే 'ఈగ' రూపంలో ఆకట్టుకున్నాడు. మరి ప‌హిల్వాన్‌ గా కూడా ఆకట్టుకోవాలని ఆశిద్దాం.  


Pahilwan is playing the title role of 'Eega' fame Kiccha Sudeep.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్నారైగా  నటించనున్న సెన్సేషనల్ స్టార్  !
వైద్య రంగంలో  జగన్ కీలక నిర్ణయాలు !
ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారి స్థాయిని త‌గ్గించ‌డట !
మరి  'భీష్మ' ముంచుతాడో ? నిలబెడతాడో  ?
టీఆర్ఎస్‌ చావుని కేసీఆర్ ఆపగలడా ?
బన్నీకి  జోడిగా పల్లెటూరి పిల్ల !
'సైరా ట్రైలర్'..  సంబరాల్లో  మెగా ఫ్యాన్స్  !
'భారతీయుడు 2'తో  'గ్యాంగ్ లీడర్' బ్యూటీ !
అరె  అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందా ?
కోడెల మృతిని బాబులిద్దరూ బాగానే వాడుకుంటున్నారు !
న్యూ లుక్ కోసం  'బన్నీ' కసరత్తులు !
శనివారం నాటికి  'సైరా'  సై..సై..  !
కీరవాణికి పని తగ్గించిన రాజమౌళి !
‘సైరా' ట్రైలర్ లో  ఏంటి ఆ  'సర్ ప్రైజ్' ?
రేపటితో యాక్షన్ సీన్స్  పూర్తవుతాయట !
టీడీపీ 'ఎన్టీఆర్' చేతిలోకే  పోతుందా  !
ఎస్వీయూ ఘోరంలో  రాజకీయ కోణం !
'జాన్' పై  ఫోకస్  పెట్టిన  ప్రభాస్ !
'భీష్మ' కోసం నితిన్ చెప్పేశాడు  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.