Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:01 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 : అలీ రీ ఎంట్రీ ఇస్తాడా!

బిగ్ బాస్ 3 : అలీ రీ ఎంట్రీ ఇస్తాడా!
బిగ్ బాస్ 3 : అలీ రీ ఎంట్రీ ఇస్తాడా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 మొన్నటి ఆదివారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది.  మొన్నటి శని,ఆదివారం కింగ్ నాగార్జున చేసిన సందడి చాలా బాగుంది.  అయితే ఈసారి స్పెషల్ ఎట్రాక్షన్ గా నేచురల్ స్టార్ నాని వచ్చారు.  అయితే ఈసారి ఆయన హూస్ట్ గా కాదు..తాను నటిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా ప్రమోషన్ కోసం వచ్చారు.  ఇంటి సభ్యులతో నాని భలే ఆట పట్టించారు.  ఇలా హ్యాపీగా సాగుతున్న సమయంలో ఎలిమినేషన్ రౌండ్ రానే వచ్చింది.  ఈసారి ఎలిమినేషన్ లో రౌండ్ లో ఎవరూ ఊహించని విధంగా అలీ రెజా ఔట్ అయ్యాడు.  మొదటి నుంచి ఎలాంటి కాంట్ర వర్సీ లేకుండా అన్నింటా విజయాలు సాధిస్తున్న అలీ ఉన్నట్టుండి ఎలిమినేషన్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

ట్విస్ట్ ఏంటేంటే అలీ మొదటి సారి ఎలిమినేషన్ రౌండ్ లోకి రావడం వెంటనే ఎలిమినేషన్ కావడం ఒక్కసారే జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంటి సభ్యులు, ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.  ఈ సీజన్ లో ప్రతి టాస్క్ లో అలీ బలమైన పోటీ ఇస్తూ వస్తున్నాడు. కాస్త అగ్రసివ్ గా ఉంటున్నా, అతడిపై విమర్శలు ఉన్నా అవి అలీకి పెద్ద సమస్య కాదని అంతా భావించారు. కేవలం సంచలనం కోసమే అలీని ఎలిమినేట్ చేశారా లేక అతడికి నిజంగానే ఓటింగ్ తగ్గిందా అనే ప్రశ్నలు ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్నారు. ఇక శివజ్యోతి అయితే ఓ రేంజ్ లో కన్నీరు పెట్టుకుంది. 

రవికృష్ణ, శ్రీముఖి కూడా కన్నీరు పెట్టుకున్నారు.  అయితే అలీ ఇంత త్వరగా వెళ్లిపోయినా మళ్లీ రావొచ్చు అని వార్తలు వస్తున్నాయి. గతంలో నూతన్ నాయుడు ఎలిమినేట్ అయినా..ఓటింగ్ పద్దతి ద్వారా ఇంటి సభ్యులకు ఛాన్స్ ఉంటుంది.  ఈ క్రమంలో ఇద్దరు ఇంటి సభ్యులు రీ ఎంట్రీ ఇవ్వొచ్చు అంటున్నారు.  ఈ నేపథ్యంలో అలీ తిరిగి బిగ్ బాస్ హౌజ్ లోకి రావొచ్చు అంటున్నారు. ఇప్పటివరకు హౌస్ నుంచి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషు రెడ్డి, అలీ ఎలిమినేట్ అయ్యారు. జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందొ వేచి చూడాలి. 


bigg boss telugu ali reza;tollywood;nagarjuna;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!