Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 6:28 am IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ అభిమానులకు ఇక పూనకాలే అదిరిపోయే వార్త..!

ఎన్టీఆర్ అభిమానులకు ఇక పూనకాలే అదిరిపోయే వార్త..!
ఎన్టీఆర్ అభిమానులకు ఇక పూనకాలే అదిరిపోయే వార్త..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న  'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా స్వాతంత్ర పోరాట నేపథ్యంలో సినిమాగా తెరకెక్కుతోంది. సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ బల్గేరియాలో జరుగుతుంది. అయితే షూటింగ్ లో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో పులితో ఫైట్ చేయబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


ఖచ్చితంగా ఈ ఫైట్స్ సినిమాకి హైలైట్ అని సినిమా యూనిట్ నుండి వస్తున్న సమాచారం. ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులకు ఈ ఫైట్ చూస్తే పూనకాలు వచ్చే విధంగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారట. ముఖ్యంగా ఈ పులి ఫైట్ కోసం హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రొఫెషనల్ ఫైటర్స్ పర్యవేక్షణలో రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ సినిమాలో అలియాభట్.. రామ్ చరణ్ కి జోడీగా కనిపించనుంది. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా విడుదల చేయనున్నారు.


ఈ క్రమంలో ఎన్ని భాషలలో  'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ అవుతుందో అన్ని భాషలలో కూడా ఎన్టీఆర్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్లు సమాచారం. నిర్మాత డివివి దానయ్య నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం జూలై మాసంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. గతంలో రాజమౌళి చిత్రీకరించినా సినిమాలు జులై లో విడుదలైన సినిమాలు ఇండస్ట్రీలో పాటు దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. 


Super News for jr ntr fans..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
About the author

Kranthi is an independent writer and campaigner.