Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 7:14 am IST

Menu &Sections

Search

డ్యాన్స్ తో అదరగొట్టిన రంగమ్మత్త!

డ్యాన్స్ తో అదరగొట్టిన రంగమ్మత్త!
డ్యాన్స్ తో అదరగొట్టిన రంగమ్మత్త!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
న్యూస్ రీడర్ గా ప్రస్ధానం మొదలు పెట్టి ‘జబర్ధస్త్’ కామెడీ షో ద్వారా యాంకర్ గా పరిచయం అయ్యింది అనసూయ.   పేరుకు జబర్దస్త్ యాంకర్ అయినా  హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్ సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా వెలిగిపోతుంది. జబర్ధస్త్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన అనసూయ ఆ తర్వాత నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది. గతేడాది రామ్ చరణ్, సమంతల 'రంగస్థలం'లో రంగమ్మతగా తనలోని నటిని ఎలివేట్ చేసింది. తర్వాత అనసూయకు వరుసగా సినిమాల్లో ఛాన్సులు రావడం మొదలయ్యాయి. 

ఈ యేడాది వెంకటేష్, వరుణ్ తేజ్  మల్టీస్టారర్ గా వచ్చిన 'ఎఫ్2'  మూవీలో ఐటమ్ సాంగ్ తో చిందేసింది.   ‘జబర్ధస్త్’ కామెడీ షో మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం వచ్చింది. తరువాత అదే సంవత్సరం క్షణం ఒక ప్రధాన పాత్రలో నటించింది.  టెలివిజన్ యాంకర్ గా ఆమె అనేక పురస్కారాలను పొందింది. వాటిలో జీ కుటుంబం అవార్డులు, స్టార్ పరివార్ అవార్డులు ముఖ్యమైనవి.

ఓ వైపు పలు ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో నటిస్తుంది.  ఈ మద్య కథనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అనసూయ నటనే కాదు మంచి డ్యాన్సర్ గా కూడా ప్రూవ్ చేసుకుంది.  పలు సినీ, టెలివిజన్ కార్యక్రమాల్లో తన డ్యాన్స్ తో అలరిస్తుంది.  తాజాగా అనసూయ డ్యాన్స్ ప్రాక్టీస్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో బ్లాక్ డ్రెస్ లో అనసూయ చాలా అందంగా కనిపిస్తుంది. 


anchor anasuya;jabardast comedy show;tollywood movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!