Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 6:43 am IST

Menu &Sections

Search

ప్రభాస్ ని లైన్ లో పెట్టిన పూరి?

ప్రభాస్ ని లైన్ లో పెట్టిన పూరి?
ప్రభాస్ ని లైన్ లో పెట్టిన పూరి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ కావడంతో తెగ సంతోషంలో ఉన్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన ‘టెంపర్ ’మూవీ మంచి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఒక్క హిట్ కూడా లేకుండా పోవడంతో ఎంతో నిరాశతో ఉన్నాడు పూరి.  ‘ఇస్మార్ట్ శంకర్’అనుకున్న దానికంటే సినిమా మంచి విజయం సాధించింది.  రామ్ కెరీర్లో ఇది భారీ హిట్.  తన దర్శకత్వానికి డోకా లేదని, తన కలంలో పదును తగ్గలేదని పూరి నిరూపించారు.  అప్పటి వరకు పట్టించుకోని నిర్మాతలు పూరి వైపు చూడటం మొదలు పెట్టారు.

ఇంత కరువులో తనకు మంచి హిట్ మార్క్ తెచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు పూరి. అంతకన్నా ముందు క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.  త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ తర్వాత షార్ట్ టైమ్ లో సినిమాలు కంప్లీట్ చేసేది పూరి అని అందరికీ తెలిసిందే.  ఎప్పుడు మొదలు పెడతాడో తెలియదు..ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో తెలియకుంటా టక్కున రిలీజ్ చేస్తుంటాడు. అదే స్థాయిలో సినిమా ప్రమోషన్ కూడా చేస్తుంటాడు. ఎంత పెద్ద హీరోతో సినిమా అయినప్పటికీ తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేయడం విశేషం. 

గతంలో మహేష్ పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలను కేవలం 100 రోజుల్లోపే ముగించేశాడు.  గతంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బుజ్జిగాడు సినిమా తీశాడు.  ఈ మూవీలో మోహన్ బాబు, ప్రభాస్ నటన అద్భుతంగా ఉండటంతో సూపర్ హిట్ అయ్యింది. ఆతర్వతా ఏక్ నిరంజన్ ప్లాప్ అయ్యి తీవ్ర నిరాశను మిగిల్చింది.  కాగా, ఇటీవలే ప్రభాస్ ను కలిసి ఓ కథ చెప్పాడట పూరి.  పూరి లైన్ ప్రభాస్ కు బాగా నచ్చింది.  దీంతో ప్రభాస్ కు పూర్తి స్క్రిప్ట్ ను నరేట్ చేసి ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారు.  ఇది గనక సక్సెస్ అయితే పూరి,   ప్రభాస్ ను తగ్గట్టుగా పాన్ ఇండియామూవీని సెట్ చేస్తారేమో చూడాలి.  


hero prabhas;puri jagannadh;new movie;tollywood movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!