Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 6:30 am IST

Menu &Sections

Search

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా రీ సౌండ్ రావట్లేదు..సైరా తో సహా..?

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా రీ సౌండ్ రావట్లేదు..సైరా తో సహా..?
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా రీ సౌండ్ రావట్లేదు..సైరా తో సహా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో లో భారీ సినిమాల సందడి సాహో సినిమాతో గత వారమే మొదలైపోయింది. ఆ సినిమా రిజల్ట్ అందరు ఆశించిన విధంగా వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ మొదటి షో పడ్డ దగ్గర్నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకొని మొదటి నాలుగు రోజులకే డ్రాపయింది. సాహో మీద నమ్మకంతో ఇంకే ఇతర నిర్మాతలు తమ సినిమాలను వారం గ్యాప్ తో వదిలే సాహసం చేయలేకపోయారు. అయితే సాహో కలెక్షన్స్ బాగా డ్రాపయ్యాయి కాబట్టి కంప్లీట్ గా 13 నుంచి బ్రేక్ పడనుంది.  

నాని గ్యాంగ్ లీడర్ ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయడానికి సిద్దమవుతోంది. లేడీ గ్యాంగ్ తో రివెంజ్ డ్రామాను నడిపించే పాయింట్ మీద దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాని కాస్త వినూత్నంగా తెరకెక్కించాడు. చెప్పుకోవడానికి రెండు రోజుల టైమే ఉంది. కానీ సోషల్ మీడియాలో కానీ జెనరల్ పబ్లిక్ లో కానీ ఈ సినిమా మీద ఉండాల్సినంత హైప్ కనిపించడం లేదు. ఓ ప్రీ రీలీజ్ - ప్రెస్ మీట్ తో సరిపెట్టేసి నాని ప్రమోషన్ కోసం అవుట్ డోర్ వెళ్ళాడు.

ఇక వరుణ్ తేజ్ వాల్మీకి ఆ తర్వాత వారం అంటే 20న రానుంది. ట్రైలర్ తో మంచి మాస్ మసాలా సినిమా అనే అభిప్రాయం అయితే కలిగించారు. కానీ అందుకు తగ్గ క్రేజ్ ని పబ్లిక్ లో తీసుకురావడంలో టీమ్ అంత యాక్టివ్ గా కనిపిస్తున్నట్లు లేదు. వినయ విధేయ రామ - చిత్రలహరి తర్వాత వస్తున్న మెగా హీరోల సినిమా ఇదే. కానీ ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకుంటున్నట్లు ఏమాత్రం అనిపించడం లేదు. 

ఇక సైరా కూడా ఇందుకు మినహాయింపుగా లేదు. అక్టోబర్ 2కి కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది. కాని ఇప్పటిదాకా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు వార్తలు కూడా లేవు. ఇలా వరసగా క్రేజీ సినిమాలు వస్తున్నా ప్రమోషన్ విషయంలో మేకర్స్ ఫాలో అవుతున్న పద్ధతి చూస్తుంటే ఓపెనింగ్స్ కి బాగా దెబ్బ పడేలా కనిపిస్తుంది. మరి అనుకున్న దానికంటే బడ్జెట్ దాటి పోవడంతోనే నిర్మాతలు ప్రమోషన్స్ అనుకున్నట్టుగా చేయలేకపోతున్నారా..లేక సినిమా ఔట్ పుట్ చూసుకున్నాక డిసప్పాయింట్ అయి ఊరుకుంటున్నారా అనేది తెలియడం లేదు. 



రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా రీ సౌండ్ రావట్లేదు..సైరా తో సహా..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అజయ్ భూపతి-రామ్ కాంబినేషన్ లో మాస్ ఎంటర్‌టైనర్..?
మహేష్ బాబుతో తీయాలనుకున్నాను..కాని రణబీర్ కపూర్ కమిటయ్యాడు..సందీప్ రెడ్డి వంగ
సైరా లో ఇదే గనక క్లైమాక్స్ అయితే మెగా ఫ్యాన్స్ గొడవలు చేయడం ఖాయమా..?
విద్యాబాలన్ ఇంతలా మారిపోయిందేంటి..?
వర్మ కు దూరం కావడంతోనే డైరెక్టర్ హరీష్ శంకర్ లో ఈ మార్పు..?
మహానటి భారీ సక్సస్ ను ఇచ్చినా అశ్వనీదత్ సినిమాలు నిర్మించలేకపోతున్నారు..?
నేచురల్ స్టార్ నాని స్టామినా ఇంతేనా..ఎంతో ఉందనుకున్నారే..?
హరీష్ శంకర్ కోసమే వాల్మీకి ఒప్పుకున్న పూజా..మరి ఎంతవరకు హెల్ప్ అవుతుందో..?
హరీష్ శంకర్ వరుణ్ తో తీసిన వాల్మీకి రీమేక్ కాదట...?
మాస్ ఇమేజ్ మాస్ సినిమా అంటే ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది..?
పూరి-బాలయ్య కాంబినేషన్ మళ్ళీ సెట్ చేయబోతున్నారా..?
సంక్రాంతి డేట్స్ ని పంచుకున్న స్టార్ హీరోలు...?
ఫిబ్రవరి 14 న నాగ చైతన్య - సాయి పల్లవి ల కొత్త సినిమా..?
మెగాస్టార్ ని మీరు ముందెన్నడు ఇలా చూసి ఉండరు...అందుకే సైరా..?
బాలయ్య 106 కి బోయపాటితో రెడీ అయిపోయాడు..?
మీడియాకి అడ్డంగా దొరికిపోయినా సూర్య..?
వరుణ్ ని పబ్లిక్ లో ముద్దుపెట్టుకొని పారిపోయిన అమ్మాయెవరు..?
తారక్-చరణ్ ఫ్యాన్స్ కి భయపడుతున్న రాజమౌళి..?
వాల్మీకి విషయంలో ఎవరిని లెక్కచేయని వరుణ్..?
రాజమౌళి హిట్టిస్తే హీరోకి షాపమా..? ఇప్పుడు తారక్, చరణ్ పరిస్థితేంటి..?
పూరి-విజయ్ సినిమాకు జాహ్నవి కపూర్ అడిగిన రెమ్యునిరేషన్ విని షాక్ తిన్న ఛార్మీ..?
అఖిల్ హీరోయిన్ పూజ..?
వేరే హీరో అయితే 'గే' పాత్రలో నటిస్తాడా..?
'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' ఫ్లాప్ తో అమీర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?
రాజమౌళి కోసం ఎదురుచూడాలా..అల్లు అర్జున్..?
సహజీవనం బావుంది..ఇక పెళ్ళెందుకు అంటున్న తాప్సీ..?
కంగన దెబ్బకి స్టార్ హీరోస్ కూడా పనికి రావడం లేదట...?
తెలుగులో అవకాశాలు లేక కాజల్ ఇంతపని చేసిందా..?
విశాల్-తమన్నా ల ' యాక్షన్ '. మరో బ్లాక్ బస్టర్ పక్కా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలే వేరు..ఎందుకో తెలుసా...?
అక్కినేని హీరోల్ని భయపెడుతున్న రొమాన్స్..?
బోల్డ్‌నెస్ తో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిపోయిన కియారా అద్వాని..!
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సరసన ఇస్మార్ట్ హీరోయిన్స్..?
నీకెందుకీ జిమ్, ఫిట్‌నెస్..నువ్వేమైనా హీరోయినా..?
మెగా కాంపౌండ్ లోకి ఎంటరైన నభా నటేష్..స్టార్ హీరోయిన్ అవడం పక్కా..?
దిల్ రాజు కి షాకిచ్చిన ప్రముఖ టీ.వి ఛానల్..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.