న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్ నగరం లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమాతో మరో సూపర్ డూపర్ హిట్ అందుకోవడానికి నాని సినిమాలు మంచి కసిమీద చేసినట్లు ఫిలింనగర్ టాక్. రివేంజ్ లైన్ ని బేస్ చేసుకుని డైరెక్టర్ విక్రమ్ కుమార్ లేడి గ్యాంగ్ కి లీడర్ గా నాని నీ ఈ సినిమాలో అద్భుత రీతిలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వే విధంగా చూపించినట్లు సమాచారం. ఇటువంటి నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా యూనిట్ మొత్తం పాల్గొంది.


ముఖ్యంగా సినిమాలో విలన్ గా 'ఆర్ఎక్స్ 100' సినిమా హీరో కార్తికేయ అద్భుతంగా నటించినట్లు ఫ్రీ రిలీజ్ వేడుకలో సినిమాలో పనిచేసిన వారు చెప్పడం జరిగింది. ఈ వేడుకలో భాగంగా డైరెక్టర్ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా ఈ సినిమా ప్రారంభానికి ముందు నాని చెప్పిన మాటలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటారు డైరెక్టర్ విక్రమ్ కుమార్ చెప్పుకొచ్చాడు.


ఇంకా సినిమాలో నాని అద్భుతమైన నటన నటించడం జరిగిందని నాని మంచి స్నేహితుడని విక్రమ్ కుమార్ నాని పై ప్రశంసల వర్షం కురిపించారు.హీరోయిన్ ప్రియాంక కూడా తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుందని విక్రమ్ తెలిపాడు. సంగీత దర్శకుడు అనిరుద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్ ప్రియాంక కూడా తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుందని విక్రమ్ తెలిపాడు. సంగీత దర్శకుడు అనిరుద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా సినిమాలో విలన్ పాత్రలో నటించిన కార్తికేయ సినిమాకే హైలెట్ అని తన పాత్రకు తగిన న్యాయం చేశాడని మంచి ఫ్యూచర్ కార్తికేయ ఉందని డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెలిపాడు.

 

  



మరింత సమాచారం తెలుసుకోండి: