Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 4:30 am IST

Menu &Sections

Search

పబ్లిక్ గా ముద్దులు పెడుతున్న కాజల్.. వైరల్ అవుతున్న వీడియో..

పబ్లిక్ గా ముద్దులు పెడుతున్న కాజల్.. వైరల్ అవుతున్న వీడియో..
పబ్లిక్ గా ముద్దులు పెడుతున్న కాజల్.. వైరల్ అవుతున్న వీడియో..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమాలో నటిస్తే చాలు అని ప్రస్తుతం సినీ తారలు అనుకోవడం లేదు.. సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత సినిమా థియేటర్లలోకి వచ్చేవరకు ఆ సినిమా  ప్రస్తుతం  పనిలో హీరో, హీరోయిన్లు కష్టపడి మరి ప్రమోషన్స్ చేస్తుంటారు. ఎందుకంటే సినిమా హిట్ అయితే మాత్రం వాళ్ళ రేంజు, ఫెట్ మారుతుంది కాబట్టి. ఇకపోతే ఈ మధ్య కాలంలో సినిమాల ప్రమోషన్స్ అనే కొచం కొత్తగా మారాయి. హాయ్, హలో, నమస్తే బాగున్నారా అంటూ వచ్చి రాని తెలుగులో మాట్లాడే హీరోయిన్లు ప్రస్తుతం సినిమా కలెక్షన్ల కోసం కాస్త జోరు పెంచారు. సినిమాలలో హీరోలకు ఎలా ముద్దులతో ప్రేమను తెలుపుతారో, అదే మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానితో పబ్లిక్ లో బరితెగించిన హీరోయిన్స్ అని ట్రోల్స్ వేయించుకుంటున్నారు. 

ఆ విషయానికొస్తే లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్.. అప్పటిలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.  కాగా, ఈమె ఈ మధ్య కాలంలో సక్సెస్ కి దూరంగా ఉందన్న విషయం తెలిసిందే. కొత్త హీరోయిన్లు వస్తున్నా కొద్దీ ఈ అమ్మడుకి అవకాశాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. దానితో ఈమె వాణిజ్య ప్రకటనలు చేస్తూ అడపాదడపా సినిమాలలో నటిస్తూ వచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తుంది. చిరు రీ ఎంట్రీ తో వచ్చిన సినిమాతో హిట్ ని అందుకుంది. ఆ తరువాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. 

ప్రస్తుతం పెరుగుతున్న పోటీకి సినీ తారలు ప్రమోషన్స్ స్టయిల్ కూడా మార్చుకున్నారు. అదే ఫార్మలాను ఈ బ్యూటీ కూడా ఫాలో అవుతుంది. దానికోసం ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. రీసెంటుగా కాజల్ కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ఆ తరువాత తన అందంతో అందరిని కట్టి పడేస్తున్న కాజల్ ఎం చేసినా  కూడా అది సెన్సేషనల్ గా మారుతుంది అని మరో సారి ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది. 

దాదాపుగా పదిహేనుఏళ్లుగా అగ్రతారల సరసం ఆడిపాడిన కాజల్ పారితోషికం పరంగా కూడా ఒక్కో సినిమాకు కోటిన్నర తీసుకుంటోంది కాజల్ అగర్వాల్. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా దూసుకుపోతుంది. ఇకపోతే ఫామ్ లో ఉన్నప్పుడు ఎంత అడిగినా ఓకే కానీ , ప్రస్తుతం ఆమె తక్కువ పారితోషికంతో చేస్తానన్న కూడా ఎవరు అవకాశాన్ని ఇవ్వడంలేదు. ఫ్యూచర్లో అయిన మంచి అవకాశలతో దూసుకుపోతుందేమో చూడాలి.. 



kajal agarval vairal video
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యాంకర్ ప్రదీప్ పరువు తీసిన తెలుగు స్టార్ డైరెక్టర్.. ఇదే కారణమట..
స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదుగా.. రెండు సినిమాలు హిట్ అయితే అలా చెయ్యాలా..
అవకాశాల కోసం అన్ని వదిలేసి మరి.. ఆ బ్యూటీ ఇలా చేసిందేంటి..
కుర్రాళ్లను తన అందంతో హింసిస్తున్న హంసానందిని.. ఓ పారి ఇది చూడండి..
బాలీవుడ్ హీరోలపై వాణికపూర్ సంచలన వ్యాఖ్యలు..
ముద్ద ఉన్నా, లేకున్నా కూడా వీరికి ముద్దు మాత్రం ఉండాలట..
కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రకుల్ ప్రీత్..
కళ్ళతో కైపెక్కిస్తున్న కత్రినా కైఫ్ అందాలు.. పిచ్చెక్కిస్తున్నాయి..
సినిమాలలో రొమాన్స్ ఎక్కువగా చేసిన స్టార్ హీరోలు ఎవరంటే..
వయసులో తనకన్నా చిన్న వారిని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరంటే..
అమ్మాయిలకోసం బస్స్టాప్ లో ఎదురు చూసే వాడిని అంటున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..
విజయ్ దేవరకొండ లవ్ లో ఫెయిల్ అయ్యాడట..షాక్లో ఫ్యాన్స్..
భయంకరంగా ఉన్న ఈ పండ్లను ఎప్పుడైనా తిన్నారా? తింటే ఎం జరుగుతుందో తెలుసా..
రోజా మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది.. ఈ సారి ఏమైందో..
సీఎం జగన్ కు యాంకర్ శ్యామల వినతి.. దానికి పరిష్కారం ఇలా చేస్తే బెటర్..!
సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ మళ్ళీ వాయిదా అసలు ఉంటుందా? లేదా? మెగా ఫ్యాన్స్ ఫైర్..
ఆ హీరో నాలుగు నిమిషాలకు ఐదు కోట్లు తీసుకుంటున్నాడట.. ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో..
చిరుతో పని చేసినందుకు, ఆయననుండి నేను ఇదే నేర్చుకున్న.. కన్నడ హీరో కామెంట్స్..
అమ్మాయిల తల్లి దండ్రులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..
కాజల్ గురించి ప్రభాస్ ఏమన్నాడో చూడండి...
అక్కడ కరెంట్ పోతే చాలా కష్టమట.. అది ఎక్కడంటే..
జుట్టుకు ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
ఇండియాలో నేను ఎప్పుడు బట్టలు కొనను.. స్టార్ హీరోయిన్
భారతీయ అమ్మాయిల మనసు ఇలా ఉంటుందట.. నిజమేనా?
తెలుగులో గెస్ట్ రోల్ చేసిన హిందీ సినీ తారలు వీరే..
సాహూ తర్వాత మీడియా ముందుకొచ్చిన ప్రభాస్ ఏమన్నాడంటే..
నాని కోరిక గ్యాంగ్ లీడర్ తో ఇంకా తీరలేదట..
వయ్యారాల నడుముతో సెగలు పుట్టిస్తున్న ఆ స్టారో హీరోయిన్ ఎవరో చుడండి..
సినిమాలకు దూరమైన తెలుగు హీరోలు వీరే..
కత్తిలా మారిన చిరు హీరోయిన్ అందాలు మాములుగా లేవుగా..
అస్సాం టీ వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఇవే ..
హన్సిక తో రొమాన్స్ చేసి దొరికి పోయిన యువ హీరో ఎవరో తెలుసా..
గ్యాంగ్ లీడర్ ను వాల్మీకి బీట్ చేస్తుందా..
మీకు పొట్ట ఉందా.. వీటిని ఇలా తినండి పొట్ట మాయమవుతుంది..
డోర్స్ ఓపెన్ లో ఉన్నాయ్ ఛాయిస్ ఈజ్ యూర్స్ అంటూ మహేష్ కి ముచ్చెమటలు పట్టించిన నాగార్జున
సైరా కోసం మమ్మల్ని పూర్తిగా వాడుకొని ఇప్పుడు పట్టించుకోవడంలేదు...న్యాయం చేయండి ధర్నా చేసిన కుటుంబ సభ్యులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.