Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 6:44 pm IST

Menu &Sections

Search

ప్రేమలో పడ్డ నటి తాప్సి ప్రియుడు ఎవరో తెలుసా..?

ప్రేమలో పడ్డ నటి తాప్సి ప్రియుడు ఎవరో తెలుసా..?
ప్రేమలో పడ్డ నటి తాప్సి ప్రియుడు ఎవరో తెలుసా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఢిల్లీ సొగసరి,సొట్ట బుగ్గల సుందరి తాప్సీ తాను ప్రేమలో వున్నానని తెలిపింది.ప్రియుడి పేరు చెప్పకుండానే అతను చాలా గొప్పవాడని ప్రశంసలతో ముంచెత్తింది.తాను ప్రేమిస్తున్న వ్యక్తిని చూసి ఎంతో గర్వపడుతున్నానని,అతని సాంగత్యం ఎంతో ఆనందాన్నిస్తోంది.అతనితో నా ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాను అని తాప్సీ పేర్కొంది.ఇక నా ప్రియుడు నటుడు,క్రికెటర్‌ కాదు.సినిమాలకు సంబంధించిన వ్యక్తి కాదు..అసలు అతను ఎవరో నాకు,నా చెల్లికి తప్పా ఎవరికి తేలీయదు.ఇక నాజీవితంలో పిల్లలు కావాలి అనిపించినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అన్నారు.



ఇక ఓ వ్యక్తితో తాప్సీ డేటింగ్‌లో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నవిషయం తెలిసిందే.ఇక తాప్సీ రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది ఈ చిత్రంలో తాప్సీ న‌ట‌న‌కి మంచి మార్కులే ప‌డ్డాయి.ఇక ఈ సినిమా త‌ర్వాత తెలుగులో చాలా ఆఫ‌ర్సే వ‌చ్చిన‌ప్పటికి ఆ సినిమాలు తాప్సీ కెరియ‌ర్ కి అంతగా హెల్ప్ కాలేదు.అయితే తమిళంలో గంగ సక్సెస్ తర్వాత,హిందీలో ఛాన్స్ లు రావడం, అక్కడ పింక్ అంటూ అమితాబ్ తో కలిసి హిట్ కొట్టేయడం,ఆ తర్వాత అక్షయ్ మిషన్ మంగళ్ చిత్రం హిట్ అవ్వడంతో,తాప్సీకి ఇక పట్టపగ్గాలు లేకుండా పోయాయి.



ఇప్పుడు తాజాగా తడ్కా‘సాండ్‌ కీ ఆంఖ్‌’లో నటిస్తుంది. రియ‌ల్ స్టోరీ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాప్సీ,భూమి పెడ్నేకర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రో,ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా తుషార్‌ హీరానందని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది.  మరోపక్క తమిళ్ స్టార్ జయం రవి నటిస్తున్న సినిమాకు కూడా సంతకం చేసారు..ఒకప్పుడు నాకు వాలెంటైన్స్‌ డే అంటే అస్సలు పడదు.నేను ఎవరితోనూ ప్రేమలో పడను అని చెప్పిన తాప్సి ఇప్పుడు ప్రేమలో వున్నానని చెప్పడం ఒకింత విడ్డూరమని అనుకుంటున్నారు కొందరు.
Taapsee boyfriend of love actress..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రయాణికులకు శుభవార్త.లైన్‌లో లేకుండా ట్రైన్‌టికెట్ తీసుకోవచ్చూ.!
షాకింగ్ న్యూస్.కటకటాల్లో కమలాసన్.ఏం జరిగింది..?
ఆ విషయంలో నేను చాలా నెగటివ్‌గా ఆలోచిస్తాను.తనికెళ్లభరణి.!
కోడెల చివరిక్షణంలో మాట్లాడింది ఎవరితో తెలుసా.?
చితిపై యువకుడి సజీవదహనం.అనుమానంతోనే ఈ ఘాతుకం..
సైరాలో తమన్నా పాత్రకు అంత ఇంపార్టెంటా?
వొంట్లో కోరిక పుట్టి ఆగలేక ఎంతపనిచేసారు..?
రికార్డ్‌లు బ్రేక్ చేస్తున్న సైరా ట్రైలర్.ఇక విజయం మనదే మెగాస్టార్..
మీ బ్లడ్‌ గ్రూప్ మీరు తినే ఆహరపదార్ధాలను నిర్ణయిస్తుంది.ఈ విషయం తెలుసుకుంటే రోగాలు రావు..
ఇండియాలో కొలువుల జాతర...!
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించిన దసరా సెలవులు ఇవే ..!
బామ్మలుగా మారుతున్న హీరోయిన్లు..? వారు మాత్రం హీరోలే..!
అగ్గిలా మారిన అంబటి.చంద్రబాబు పై ఫైర్..?
గుడ్‌న్యూస్:భారీగా తగ్గిన బంగారం ధర..!
అకౌంట్‌లో రూ.500 ఉంటే.రూ.5 లక్షలు ఇది ఎయిర్‌టెల్ ఆఫర్..?
మోదీతో,దీదీ సడెన్‌గా ఏంటీ షాక్..కొత్త రాజకీయానికి ఎత్తుగడనా..?
ఈ మంత్ ఎండ్ వరకు ఈ పని చేయకపోతే మీ పాన్ కార్డు చెల్లదు!
కోమాలోకి తీసుకెళ్లిన ఫే‌స్ క్రీమ్‌,చావుబ్రతుకుల్లో మహిళ...
ఛీ శ్మశానంలో సమాధిపై పాడుపని.వీళ్లు మనుషులా..?
పాల విరుగుడుతో నోరు ఊరించే గులాబ్ జామూన్..
భారీ బరువుల్ని మోయలేకపోతున్న రకుల్.బాధలో ఫ్యాన్స్..!
బాలింత అనికూడా చూడకుండా ఎంత దారుణం..!
ఆ బయోపిక్‌ కోసం పెద్ద బాధ్యతను తీసుకున్న ప్రభాస్‌..
నిజాం నిరంకుశపాలనకు చరమ గీతం పాడిన ఆపరేషన్ పోలో...
మరో ఎయిర్ స్ట్రైక్ దిశగా మోదీ.ఇక పాక్‌ పతనం తప్పదా..?
దయచేసి మా ప్రాణాలు కూడా బలితీసుకోకండి.మీకు దండం పెడతా.?
పునర్నవి ఘాటుగా ఆ పనిలో ఇదేం ఆరాచకం పాపా..?
తిల తర్పణం అంటే ఏంటి.ఇలాచేయకపోతే దోషమా.?
భార్యను పడకగదిలో మరోకరితో నీచంగా చూసి ఏం చేసాడు..?
ఇక నుండి ఎడ్ల బండ్లకు కూడా చలానా.ఇప్పటికే వేసారుగా..?
వాహనదారులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న పెట్రోల్ ధర?
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్న కోడెల భౌతికకాయం.
అరుదైన సర్జరీ.ఒకరి తలను మరొకరికి అమర్చడం ఇంతకు అతను బ్రతికే వున్నాడా....?
కేసీఆర్ కి ఊహించని షాక్.. వెనకడుగు వేయక తప్పదు!!
కోడెల మృతిపై డాక్టర్స్ నివేదిక ఎంతవరకు నిజం..?
కోడెల మృతి.తెలంగాణ పోలీసుల దర్యాప్తు..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.