Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 12:35 pm IST

Menu &Sections

Search

అనుష్క ‘నిశ్శబ్ధం’ఫస్ట్ లుక్ రిలీజ్!

అనుష్క ‘నిశ్శబ్ధం’ఫస్ట్ లుక్ రిలీజ్!
అనుష్క ‘నిశ్శబ్ధం’ఫస్ట్ లుక్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమ అందాల దేవసేన ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తుందని ఎంతగానో ఎదురు చూస్తున్నన్నారు ఫ్యాన్స్.  అదేనండీ బాహుబలి లో మూవీలో దేవసేనగా నటించి అందరి మన్ననలు అందుకున్న అనుష్క శెట్టి ‘భాతమతి ’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన అనుష్క అచిరకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించిన అనుష్క తాజాగా నిశ్శబ్ధం అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 

బాహుబలి 2 తర్వాత వెంటనే బాగమతి సినిమాలో నటించిన అనుష్క తర్వాత వెండి తెరపై కనిపించడానికి చాలా సమయం తీసుకుంది.  వాస్తవానికి అనుష్కకు వరుస ఛాన్సులు వచ్చినా..ఫిజిక్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దాంతో ఆమె నేచర్ కేర్ వైద్యం తీసుకొని తన బరువు తగ్గించుకునే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో  హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ సినిమాలో నటించింది. ఈ మూవీని టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో ఈ సంవత్సరాంతంలో భారీస్థాయిలో విడుదల కానుంది. 

గత కొంత కాలంగా ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తున్న అనుష్క ఈసారి కూడా మరో అద్భుతమైన ప్రయోగానికి నాంధి పలకబోతుందట.  అనుష్క పాత్ర చిత్రణ మునుపెన్నడూ లేని విధంగా వైవిధ్యంగా ఉంటుంది అని నిర్మాతలు తెలిపారు. ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ మూవీకి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా అనుష్క ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.  ఇప్పటి వరకు అనుష్క ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేశారు. తాజాగా  అనుష్క ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్ . ఇందులో అనుష్క పెయింటింగ్ వేస్తున్నట్టుగా ఉంది. టైటిల్‌కి సాక్షి.. మ్యూట్ ఆర్టిస్ట్ అనే క్యాప్షన్ జత చేశారు. అనుష్క పెయింటింగ్ ద్వారానే మనసులోని మాటలని చెబుతుందని చెప్పుకుంటున్నారు.


anushkashetty;nisshabgdam mvoei fistlook;actor madav
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?