Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 12:00 pm IST

Menu &Sections

Search

మీడియాపై డైరెక్టర్ చిందులు!

మీడియాపై డైరెక్టర్ చిందులు!
మీడియాపై డైరెక్టర్ చిందులు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా ఈ మద్య సోషల్ మీడియాలో ఇంత చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ నానా యాగీ చేస్తున్నారు.  ఉన్న వాస్తవాలు పక్కన బెట్టి లేని పోని విషయాలు ఎక్స్ పోజ్ చేయడంతో సెలబ్రెటీలు నానా తంటాలు పడాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితి బాలీవుడ్ దర్శకుడు ఎదుర్కొన్నారు..దాంతో మీడియాపై చిందులు వేశారు. అసలు విషయానికి వస్తే.. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా  1980ల కాలం నేపథ్యంలో ‘ముంబయి సాగా ’ సినిమా తెరకెక్కిస్తున్నారు. 

ఈ మూవీలో హీరోయిన్ గా కలువుకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అర్జున్ రాంపాల్ హీరోగా నటిస్తున్నారు.  అయితే ఈ మూవీలో నుంచి కాజల్ తప్పుకుందని..ఆమె స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం తమన్నా వరుసగా బాలీవుడ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో ఆమె ఈ చాన్స్ కొట్టేసిందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి.  కాగా, కాజల్ స్థానంలో తమన్నాను ఎంపిక చేసుకున్నారని వస్తోన్న వార్తలపై బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా మండిపడ్డాడు.  సలు మీడియా వర్గాలు ఇంత దారుణంగా కల్పిత వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించిన ఆయన ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు.

‘ముంబాయ్ సాగా' సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేశామని, కాజల్ బ్రిలియంట్ గా నటించారని చెప్పారు.  ఇందులో కాజల్ పాత్ర రెండు విభిన్న కోణాల్లో ఉండబోతోందని చాలా వినోదాత్మకంగా ఉంటుందని వెల్లడించారు. ఇక తెలుగు లో ‘సీత’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. ప్రస్తుతం కాజల్ నటించిన 'క్వీన్' తమిళ రీమేక్ 'పారిస్ పారిస్' విడుదలకు సిద్ధమవుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు  కమల్ హాసన్ నటిస్తోన్న 'భారతీయుడు 2' సినిమాలో కూడా కాజల్ నటిస్తోంది. 
sanjay gupta;Mumbai Saga; Kajal Aggarwal Rumour;arjun rampal;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?