Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 1:08 am IST

Menu &Sections

Search

హీరోయిన్ల పై విజయశాంతి షాకింగ్ కామెంట్స్...

హీరోయిన్ల పై విజయశాంతి షాకింగ్ కామెంట్స్...
హీరోయిన్ల పై విజయశాంతి షాకింగ్ కామెంట్స్...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అలనాటి అగ్రతార విజయశాంతి ...ఎందరో అగ్ర హీరోలతో జతకట్టిన విజయ శాంతి ఒకప్పుడు స్టార్ హీరయిన్ గా ఓ వెలుగు వెలిగింది . ఒసేయ్ రాములమ్మ సినిమాతో రాములమ్మగా చెరగని ముద్ర వేసుకుంది విజయశాంతి .తన డైనమిక్ నటనతో హీరోలను సైతం డామినేట్ చేసిన గొప్ప నటి విజయ శాంతి . ఆమె సినిమాలో ఉంటె ఆ సినిమాకి హీరోనే అవసరం లేదు .ఆమె సినిమాకి ఆమె హీరో . ఒసేయ్ రాములమ్మ సినిమాతో రాములమ్మగా చెరగని ముద్ర వేసుకుంది విజయశాంతి కానీ తర్వాత సడెన్ గా   సినిమాలకి గుడ్ బాయ్ చెప్పి ... ప్రజా సేవ కోసం రాజకీయాల్లో అడుగు పెట్టింది . రాజాకీయాల్లో కూడా ప్రజాసేవ కోసం ఎప్పుడు ఆక్టివ్ గా ఉండేది . అయితే విజయశాంతి పూర్తిగా రాజకీయాలకే పరిమితం  కావటం తో ... తన సినీ అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు కూడా .అయితే 13 ఏళ్ళ తర్వాత విజయ శాంతి సరిలేరు నీకెవ్వరూ సినిమా లో ఓ ముఖ్య భూమిక పోషిస్తూ రీ  ఎంట్రీ ఇస్తుండటం  తో తమ అభిమాన నటిని మరో సారి వెండి తెరపై చూడొచ్చని అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు .


తాజాగా విజయశాంతిని మీకు ఇప్పుడున్న కథానాయికల్లో ఎవరంటే ఇష్టం అని ప్రశ్నించగా  షాకింగ్స్ కామెంట్స్ చేసింది విజయ శాంతి .ఇప్పుడున్న హీరోయిన్లలో ఎవ్వరికి పనిమీద శ్రద్ధ సరిగ్గా లేదని ...తాను కథానాయిక ఉన్నపుడు ఒకే ఏడాది 18  సినిమాల వరకు చేసే వాళ్లమని . కానీ ఇప్పుడున్నా హీరోయిన్స్ సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తూ అలిసిపోకుండా చూసుకుంటున్నారని  అందుకే తనను ఎవరు ఇంప్రెస్స్ చేయలేకపోయారన్నారు  .అందుకే నాకు ఎవ్వరు ఇష్టం లేదు అంటూ కామెంట్ చేసింది విజయశాంతి .


HEROYINLA PAI VIJAYASHANTHI SHAAKING COMMENTS ...
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కోడెల కాంస్య విగ్రహం తయారుచేసి అభిమానం చాటుకున్నాడు
జగన్ కీలక నిర్ణయం ...డాక్టర్లకు ఒక గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్
డ్రైవర్ లేకుండా దూసుకెళ్లిన రైలు...షాక్ లో రైల్వే అధికారులు
కోడెల మరణవార్త తో అభిమాని గుండె ఆగిపోయింది
చలాన్ విధించటం తో బైక్ కి నిప్పంటించాడు
ఫేస్ క్రీమ్ వాడి కోమాలోకి వెళ్ళింది...తస్మాత్ జాగ్రత్త
టీడీపీ ని సర్కస్ ట్రూప్ గా మార్చిన చంద్రబాబు ...జనాలు పొగవ్వగానే షో స్టార్ట్
315 అడుగుల లోతులో బోటు ...తమ వల్ల కాదంటున్న అధికారులు
ఆ బుక్ చదివితే మీకు ప్రేమ పెరుగుతుంది: పవన్
జోకర్,బ్రోకర్ అంటూ పవన్, రేవంత్ పై కామెంట్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త డేట్ ఫిక్స్
హరీష్ రావుతో భేటీ అయినా కోమటిరెడ్డి ...సారు చూపు కారు వైపు మల్లిందా..?
ఆఖరి చూపుకోసం ఆంక్షలు ఎత్తేయ్యండి
అక్కడి పోలీసుల అత్యుత్సాహం ...ఎద్దులబండికి రూ.1,000 జరిమానా
గవర్నర్ నిర్ణయం తో కేసీఆర్ కి చిక్కులు తప్పవా..?
అప్పుడు పరిటాలను ...ఇప్పుడు కోడెలను : దేవినేని
వాల్మీకి చిత్రానికి బీజేపీ అధ్యక్షుడి వార్నింగ్...ఎందుకంటే ..?
కాంగ్రెస్ దే అధికారం అంటూ కోమటిరెడ్డి యూటర్న్ దేనికోసం..?
కోడెల మరణం పై వివరణ ఇచ్చిన బసవతారకం ఆసుపత్రి
కోడెల రెండు వారాల కిందటే..?
కోడెల మెడపై వాతలున్నాయి...మాజీ మంత్రి సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు
కోడెల ఆత్మహత్యకి ముందు చంద్రబాబు ఏమన్నారంటే..?
ఉక్కపోతే బోట్ ప్రయాణికుల కొంపముంచింది
బోట్ ప్రమాదంపై ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేసిన నెటిజన్లు...
బోట్ ప్రమాదానికి అసలైన కారణం తెలిపిన బోట్ యజమాని
కొత్త మోటార్ చట్టం పై గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
కేటీఆర్ కి సీఎం పదవి దక్కేది ఎప్పుడో క్లారిటీ కేసీఆర్
కిలో చెత్తకి ఫుల్ మీల్స్ ఆఫర్...
భారత్ తో తాడో పేడో తేల్చుకుంటాం పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
కూతురు లెస్బియన్ అని తెలియటం తో తండ్రి ఏం చేసాడంటే ..?
జబర్దస్త్ లో అతి తక్కువ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
ఎస్వీయూ బాగుపడాలంటే డైరెక్టుగా ముఖ్యమంత్రి జగన్ గారే రంగంలో దిగాలా ?
టీటీడీ చైర్మన్ ఇంట్లో అఘోరాల పూజలు దేనికోసం..?
చిన్నారి లేఖను చదివి చలించిపోయిన జగన్
విస్కీని ప్రోటీన్ షేక్ గా , బ్రాందీని బోర్నవిటాగా తీసుకుంటున్న వైసీపీ నేతలు
సేవ్ నల్లమల్ల పై మీ సురభి నాటకాలు ఆపాలంటూ రేవంత్ ఫైర్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.