Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 1:16 pm IST

Menu &Sections

Search

అదిరిందమ్మా యాంకరు, నీ పని బాగుందిగా మొన్న కారు, నిన్న ఇల్లు..

అదిరిందమ్మా యాంకరు, నీ పని బాగుందిగా మొన్న కారు, నిన్న ఇల్లు..
అదిరిందమ్మా యాంకరు, నీ పని బాగుందిగా మొన్న కారు, నిన్న ఇల్లు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా వెండితెర నటులతో పోలిస్తే బుల్లితెర నటులు బాగా సంపాదిస్తుంటారు.ఇకపోతే డైలీ సీరియల్స్ లో నటించేవారైతే మరి ఎక్కువగా సొమ్ములు పోగేసుకుంటారు. అలా చాలా మంది అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. సినీ తారలకున్న పాపులారిటీ వీళ్ళ ముందు చాలా తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా  చెప్పాలంటే ఎప్పుడు టీవీలకు అతుక్కొని సీరియల్స్ చూసే ఆడవారైతే మరి వీళ్ళు రేపు ఎలా చేస్తారో అని తెగ భాద పడుతుంటారు కూడా. అంతగా వీరు ఫెమస్ అని వేరేలా చెప్పనక్కర్లేదు. నాన్ సింక్ కామెడీతో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 

సినిమాల విషయానికొస్తే.. ఏడాదికి ఒకటో. రెండో వస్తాయి.. కానీ సీరియల్స్ డైలీ సాగుతాయి.. ఎన్ని రోజులు  ఆడితే అన్ని రోజులు డబ్బులే డబ్బులు...అందుకేనేమో, చాలా మంది సినీ తారలకన్నా ఈ మాత్రం తగ్గని అందంగా ఉన్నా కూడా సినిమాలకు దూరంగా ఉంటారు. ఇక్కడే ఉండి సినిమా అవకాశాలు వస్తే చిన్న పాత్రల్లో చేసి వెండి తెరపై మేము చేయగలమని సత్తా చాటుతుంటారు. 

ఇది ఇలా ఉండగా బుల్లితెర నుండి వెండి తెరవరకు ఏ మాత్రం జోరు తగ్గకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది నటి, యాంకర్ హరితేజ. సీరియల్స్ లోను, సినిమాలలో నటించిన ఈ బ్యూటీ బాగా సెటిల్ అయిందనే చెప్పాలి. రెమ్యునరేషన్ విషయం మాత్రం ఎప్పుడు వెనకడుగు వేయదు. అలా వెనకాల బాగానే పోగేసుకుంది కూడా. 

అసలు విషయానికొస్తే మొన్న కారు కొని అందరికి షాక్ ఇచ్చింది. ఆ షాక్ నుండి పూర్తిగా కోలుకోక ముందే మరొక షాక్ ఇచ్చింది. అదేనండి రిచ్ కారు కొన్న కొద్దిరోజులకే ఓ ఇంటిని కూడా కొన్నది. ఆ ఇల్లు లొకేషన్ అదిరిపోయేలా ఉంది. అన్ని సౌకర్యాలు అందుబాటులో కూడా ఉన్నాయట. ప్రస్తుతం ఆ కొత్త ఇంట్లో తన భర్తతో కలిసి గృహ ప్రవేశం చేసింది. ఆ పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా. అవి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 


anchor hari teja new house opening
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ కమెడియన్ కోసం రష్మీ ఏంచేసిందంటే..!!
టెక్నలాజి అంటూ నాకు నిద్రలేకుండా చేశారు.. చిరు షాకింగ్ కామెంట్స్..
చిరు సినిమా డైలాగును లీక్ చేసిన కమెడియన్...!!
ఆమె అందుకే ఇలా చేస్తుందా.. లేక ఏదైనా ఉందా ..!!
శృతి మించిన అందాలను చూపిస్తున్న శృతి హస్సన్..
లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్లు ఎవరంటే..
బుల్లితెర యాంకర్స్ సుధీర్, రష్మిల మధ్య ఏముందంటే..
చీర అందాలతో కవ్విస్తున్న హాట్ యాంకర్ ..!!
నాగ్ చైతన్య మొదటి భార్య ఎవరో తెలుసా.. సామ్ షాకింగ్ కామెంట్స్..!!
గుట్టు చప్పుడుగా విడుదల అయిన సినిమా ఇదే..
అంతకు మించిన పాత్రలో కనిపించనున్న హాట్ బ్యూటీ..!!
ఇది కనుక వేస్తె ఆ టెస్ట్ వేరప్పా.. ఆరోగ్యం కూడా ఎక్కువే..
భయపెట్టబోతున్న బాలీవుడ్ బ్యూటీ ఎవరంటే..
నన్ను ఇలా వదిలేయండి.. ప్లీజ్ స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్లు...!!
రెచ్చిపోయే అందాలతో రెచ్చగొడుతున్న రెజీనా ..
సినిమాలలో ఎక్కువగా రొమాన్స్ చేసిన హీరోయిన్స్ ఎవరంటే..
ఆస్కార్ కు ఎంపికైన విజయ్ దేవరకొండ సినిమా..
అలా సినీ ప్రవేశం చేసిన శివ ప్రసాద్ ...
ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వబోతున్న సీనియర్ నటి..
మరోసారి మెప్పిస్తానంటున్న రొమాంటిక్ హీరో.. ఈ సారి అలా కనిపిస్తాడా..
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ సినీజీవిత విశేషాలు..
మెంతులతో మెండైన ఆరోగ్యం.. అదేంటంటే..
కొంటె చూపులతో కుర్రళ్ళకు నిద్రలేకుండా చేస్తున్న నాగ్ బ్యూటీ..
భలే ఉంది బాలయ్య హీరోయిన్ ఆ లైఫ్..
వాల్మీకి సినిమా చూసిన మెగా ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉందంటే..
వాల్మీకి : పూజహెగ్డే భలే సూటయ్యిందే?
ద్రాక్షను ఎక్కువగా తింటున్నారా.. ఏ సారి ఇది చుడండి..
వాల్మీకి: ఫస్ట్ హాఫ్ సేఫే ..!
జబర్డస్త్ లో రోజా మిస్సింగ్.. కారణం అదేనా..
ఫ్యాన్స్ కి ప్రభాస్ గుడ్ న్యూస్.. అప్పుడులాగే , ఇప్పుడు కూడా అదే చేస్తాడా..
రోజు ఉదయాన్నే ఇలా చేస్తే ఇంక మిమ్మల్ని అందులో ఆపేవారే ఉండరు..
లోపల ఏమి వేసుకోకుండా రచ్చలేపుతున్న స్టార్ హీరోయిన్..
చిరంజీవి బయోపిక్ లో నేను తప్ప ఎవరు చేసిన ఊరుకోను: మెగావారసుడు
బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తూ అడ్డంగా బుక్కయిన పవన్ హీరోయిన్..
ఈ సారి బిగ్ బాస్ 4 కి హోస్టుగా ఎవరంటే..!!
మగవాళ్లకు చక్కటి శుభవార్త.. అదేంటో చూడండి..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.