Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 12:25 pm IST

Menu &Sections

Search

రవిబాబు ఐడియాలజీనే వేరు...?

రవిబాబు ఐడియాలజీనే వేరు...?
రవిబాబు ఐడియాలజీనే వేరు...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2. యాక్టర్ కమ్ డైరక్టర్ రవిబాబుది ఒక టిపికల్ స్టయిల్. తన మొదటి సినిమా అల్లరి దగ్గర్నుంచి ఈ టిపికల్ స్టైల్ నే ఫాలో అవుతున్నారు. కాస్త కొత్త కాన్సెప్ట్, చాలా తక్కువ బడ్జెట్, డిఫ్రెంట్ స్టైల్ పబ్లిసిటి, వెరైటి పోస్టర్...ఇలా తన మార్క్ ఐడియాలజి అంతా చాలా వినూత్నంగా ఉంటుంది. అంతేకాదు రవిబాబు తన సినిమాల ప్రచారానికి ఒక కాన్సెప్ట్ అనుకుంటారు. ఎవరు బావుందన్నా, బాలేదన్నా అలాగే ముందుకు వెళ్తారు. మొదటి సినిమా నుండి ఇప్పటిదాకా ఏ సినిమా అయినా అంతే. లేటెస్ట్ గా 'ఆవిరి' అనే సినిమా స్టార్ట్ చేసి, ఆల్ మోస్ట్ ఫినిష్ చేసారు. ఈ సినిమాకు ఆ మధ్య ఓ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మాత దిల్ రాజు చేతికి వచ్చిన సందర్భంగా మరో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఫస్ట్ పోస్టర్ లో ఓ గాజు జాడీ, అందులోంచి బయటకు వస్తున్న ఆవిరి లాంటి పొగ, జాడీలో డాన్స్ చేస్తున్న అమ్మాయి బొమ్మ. ఇప్పుడు రిలీజైన పోస్టర్ లో స్టవ్ మీద కుక్కర్. బయటకు వస్తున్న ఆవిరి, కుక్కర్ లో కనిపిస్తున్న కళ్లు. నిజంగా చూడటానికి ఈ పోస్టర్ చాలా కొత్తగా ఉంది. ఇలా ఆలోచించడం కేవలం మన రవిబాబు వల్లే సాధ్యమేమో. నిజానికి సినిమా మీద క్యూరియాసిటీ పెంచడానికి ఇలా చేయాలని రవిబాబు అనుకుని వుండొచ్చు. కానీ ఒకసారి కొత్త, రెండుసార్లు కొత్త. కానీ జనాలకు అలవాటు అయిపోయిన తరువాత మళ్లీ అయిడియా మార్చాలి. లేదంటే ప్రతి సినిమాకు రవిబాబు ఇలాగే చూపిస్తాడు తప్ప కొత్తదనం ఏముండదని నెగిటివ్ వే లో ఆలోచించే ఛాన్స్ ఉంది. 

దాంతో పాటు సినిమా మీద రావాల్సిన ఆసక్తిరాదు. కాన్సెప్ట్ మారిస్తే చాలదు. ప్రెజెంట్ చేసే విధానం కూడా మారాలి. లేదంటే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో తన సినిమా ఎక్కడో కొట్టుకుపోతుంది. అసలే గత కొంతకాలంగా రవిబాబు సినిమాలేవి ఆడటం లేదు. ఇప్పటికే రవిబాబు అనే ఒక డైరెక్టర్ ఉన్నాడని చాలామంది మర్చిపోయారు కూడా. మరి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా అంటే ఎంత ప్లానింగ్ ఉండాలి. 


రవిబాబు ఐడియాలజీనే వేరు...?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'అ!' సినిమా దర్శకుడితో అఖిల్..?
జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ కోసం రష్మీ అంత పని చేసిందా...?
సైరా సెన్సార్ తో తెలియనున్న ఆసక్తికరమైన విషయాలివే..?
కథ క్లాస్..కళ్యాణ్ రామ్ మాస్..వర్కౌట్ అవుతుందా..?
ఆదివారం ' అల ' రానుందా..?
'మీకు మాత్రమే చెప్తా' అంటున్న విజయ్ దేవరకొండ..!
సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత సూపర్ స్టార్ ఖాళీనా..?
వరుణ్ తేజ్ సందడి మొదలు పెట్టాడు..?
సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్బార్ తెరకెక్కిస్తున్న మురగదాస్ మీద ఇన్ని రూమర్లా..?
గల్లీ బోయ్.. ఆస్కార్ గెలవడం పక్కా..జోయా అక్తర్..!
అట్టర్ ఫ్లాప్ అయినా ఆస్కార్ కి వెళ్ళిన డియర్ కామ్రేడ్..?
కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా..'బ్లాక్ బస్టర్ పక్కా..?
సామ్-చైతుల బెడ్ రూం సీక్రెట్స్ వింటే షాకవ్వాల్సిందే...?
బాలీవుడ్ జేజెమ్మ గా కరీనా కపూర్...?
మరో రెండు వారాలు గద్దలకొండ గణేష్ కు తిరుగే లేదు...?
వరుణ్ కెరీర్ బెస్ట్ గా అనిపించుకుంటున్న గద్దలకొండ గణేష్ లో అదొక్కటే మైనస్..?
వాల్మీకి కోసం చిత్ర పరిశ్రమ మొత్తం ఏకమైంది..అది టాలీవుడ్ అంటే..?
నేను హీరోని కాకుడదా..అంటున్న మహేష్..?
బాలీవుడ్ స్టార్ హీరోలకు ఎదురెళ్ళడమే నా స్టైల్ అంటున్న క్వీన్ కంగనా..?
పూరి కి ఎప్పటికీ రుణపడి ఉంటా అంటున్న హాట్ హీరోయిన్...?
ఎన్.టి.ఆర్-ఏ.ఎన్.ఆర్ లేకపోతే టాలీవుడ్ హైదరాబాద్ కి వచ్చేది కాదు తెలుసా...?
నాని ని దారుణంగా తొక్కేసిన వరుణ్ తేజ్..?
సైరా టీం టెక్నిక్ తో అందరికి మైండ్ బ్లాక్ అవుతోంది..?
సినిమా నిడివి పెరగడం వల్లనే జనాలు థియోటర్స్ కి రావడం లేదా...?
కరడుకట్టిన విలన్ పాత్రలోను వరుణ్ కన్నీళ్ళు తెప్పించాడు..!
గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ అద్భుతం..?
వరుణ్ కోసమే వచ్చిన భీష్మ..?
గోపిచంద్ సంపత్ నంది తో ఫిక్సైయ్యాడా...?
లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ చేయకపోతే ఇప్పుడు హీరోయిన్ అనడం లేదు..?
యాంకర్ రష్మి కి ప్యాంటూ షర్ట్ కొనిపెడతానన్న నాగబాబు...?
టాప్ డైరెక్టర్స్ అందరిని వేయిట్ చేయిస్తున్న తారక్..?
సైరా కు మాత్రం టికెట్ల రేటు ఖచ్చితంగా పెంచాల్సిందేనట..దీన్ని బట్టి ఏమర్థమవుతోంది...?
ఈ టాలీవుడ్ యంగ్ హీరోకు ఎందుకంత దూకుడు..?
సైరా ట్రైలర్ లో మెరుపుల్లేవ్ మరి సినిమాలోనైనా ఉంటాయా...?
'వెంకీ మామ' మీద సురేష్ బాబు కి ఎందుకింత డైలమా..?
కీర్తి సురేష్ కాదందని కాజల్ ను తెచ్చుకున్న రానా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.