Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 1:21 pm IST

Menu &Sections

Search

రష్మీ, సుధీర్ పెళ్లిపై జబర్దస్త్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్.....!!

రష్మీ, సుధీర్ పెళ్లిపై జబర్దస్త్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్.....!!
రష్మీ, సుధీర్ పెళ్లిపై జబర్దస్త్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్.....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతూ మంచి వీక్షకధారణతో పాటు అద్భుతమైన రేటింగ్స్ తో దూసుకెళ్తున్న జబర్దస్త్ షో ద్వారా, నటుడిగా ఎంతో పాపులరైన సుడిగాలి సుధీర్ మరియు ఆ షో యాంకర్ రష్మీ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నాళ్లుగా వార్తలు పుకారవుతూనే ఉన్నాయి. ఆ తరువాత వారిద్దరూ కలిసి అదే ఛానల్ లో ఢీ జోడి అనే ప్రోగ్రాం కి కూడా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తుండడంతో ఆ రూమర్లు మరింతగా పెరిగాయి. నిజానికి కొన్నాళ్ల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా అహనా పెళ్ళంట అనే ప్రత్యేక స్కిట్ లో భాగంగా సుధీర్ మరియు రష్మీ ల పెళ్లి జరుగుతుంది. అయితే ఆ స్కిట్ లో కథ పరంగా సుధీర్ కి కల రావడం, ఆ కలలో రష్మీతో పెళ్లి జరగడం, అందుకు అతను విపరీతంగా మురిసిపోవడం జరుగుతుంది. 

ఇక అప్పటినుండి వారిద్దరిపై ఈ రూమర్లు ప్రచారం అవడం మొదలయ్యాయి. అయితే మా ఇద్దరి మధ్య మంచి స్నేహం తప్ప మీరు అనుకునే విధంగా ఏమి లేదు అంటూ వారిద్దరూ ఎప్పటికపుడు చెప్తూ వస్తున్నప్పటికీ, ఈ రూమర్స్ కి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ఇక వీరిద్దరి విషయమై నిన్న ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో జబర్దస్త్ నటుడు అప్పారావు మాట్లాడుతూ, మాలో ఎవరైనా ఏదైనా పని మీద ప్రక్క ఊళ్లకు వెళితే కనుక, ముందుగా అక్కడి వారు తమను అడిగే మొదటి ప్రశ్న సుధీర్ కి రష్మీ కి పెళ్లి ఎపుడు అనే అంటున్నారు అప్పారావు. ఒకప్పుడు సంక్రాంతి సందర్భంగా వేసిన ఒక సరదా స్కిట్ లో భాగంగా జరిగిన వారిద్దరి పెళ్లిని అడ్డంపెట్టుకుని, నిజంగానే వారిద్దరి మధ్య సంబంధం ఉంది, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ మీడియా వరకు విపరీతంగా వార్తలు రాసేస్తున్నారని అన్నారు. 

నిజానికి తమ జబర్దస్త్ టీమ్ మెంబెర్స్ అందరితోనూ రష్మీ గారికి, అలానే అనసూయ గారికి మంచి అనుబంధం ఉందని, వారు చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతిఒక్క నటుడిని ఎంతో సాదరంగా పలకరిస్తారని అన్నారు. ఇక రష్మీ గారికి సుధీర్ గురించి పూర్తిగా తెలుసునని, వారిద్దరి మధ్య మంచి స్నేహితులుగా అనుబంధం ఉందని, దానినే అందరూ తప్పుగా భావించి రాతలు రాస్తున్నారని అన్నారు. ఒకవేళ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు సుధీర్, రష్మీ మధ్య అటువంటి సంబంధమే ఉంటె తప్పకుండా బయటకు వస్తుంది షాకింగ్ గా సమాధానం ఇచ్చారు. అయితే మా అందరికి తెలిసినంతవరకూ అటువంటిది ఏది లేదని మాత్రం గట్టిగా చెప్తున్నాను అన్నారు. కాబట్టి ఇకనైనా మీడియా మిత్రులు వారిద్దరి పెళ్లి గురించి తప్పుడు వార్తలు రాయకండి అంటూ ఆయన అభ్యర్ధించారు.....!! 


jabardasth actor shocking comments on rashmi and sudheer
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కోడెల ఆత్మహత్యపై మరిన్ని అనుమానాలు.....??
ఇంక మహేష్, బన్నీ లే మిగిలారు.....!!
రాముడిగా హృతిక్, రావణుడిగా ప్రభాస్.....??
'సైరా' ట్రైలర్ హైలైట్స్ ఇవేనట.....!!
అనుష్క 'నిశ్శబ్దం' లో అవే కీలకమట.....!!
హరీష్, వరుణ్ లకు అతి పెద్ద అగ్ని పరీక్ష.....!!
'ఆర్ఆర్ఆర్' టైటిల్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.....!!
వాల్మీకి 'వెల్లువొచ్చి గోదారమ్మ' మైండ్ బ్లోయింగ్ టీజర్......!!
మెగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ తో పాటు గుడ్ న్యూస్ కూడా.....!!
అప్పుడే సగం పెట్టుబడి రాబట్టాడట.....!!
'సాహో' వలన ప్రభాస్ కు లాభం కూడా జరిగిందట.....!!
'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్ అంత భీకర సాహసమా.....??
మహేష్, అతనికోసం మిగతా వారిని ప్రక్కన పెట్టాడట......!!
'పెన్సిల్' పదును రాబోయే రోజుల్లో మరింత పెరగనుందట.....!!
'వరల్డ్ గ్రేటెస్ట్ లవర్' గా రౌడీ హీరో.....!!
వైరల్ అవుతోన్న పూరి జగన్నాథ్ లేటెస్ట్ కార్ల ఫోటోలు....!!
కోడెల జీవితంలో ఎన్నో ఆసక్తికర మలుపులు....!!
ఇకపై హీరో, హీరోయిన్ల నైట్ టైం లైఫ్ గురించి తెలుసుకోవచ్చు.....!!
కోడెల ఉత్ధానం స్వయంకృషైతే - పతనం మాత్రం సన్ స్ట్రోకేనా అంటున్న ఆంధ్రప్రజ?
మాజీ మంత్రి కోడెల ఆత్మహత్యాయత్నం......!!
మొహం పై ముడతలు తగ్గడానికి కీరదోస ఫేస్ ప్యాక్ !
ఇస్మార్ట్ కోసం రౌడీ హీరో సినిమాను ప్రక్కన పెట్టిన పూరి....??
పవన్ ప్లేస్ ని రీప్లేస్ చేసేది అతనేనా....??
'జాన్' విషయంలో ప్రభాస్ మళ్ళి అదే తప్పు చేస్తున్నాడా....!!
'మహానటి' తో మహేష్ బాబు....??
బాబోయ్, 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంత ఖర్చా.....??
'సైరా' కు సూపర్ హిట్ సర్టిఫికెట్ ఇచ్చారుగా......!!
బాలయ్య - బోయపాటి సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్.....!!
అదరగొట్టిన 'రాజు గారి గది' 3 ట్రైలర్......!!
'సాహో' పై శ్రద్ధ కపూర్ సంచలన కామెంట్స్......!!
త్వరలో హీరోగా రాబోతున్న దిల్ రాజు ఫ్యామిలీ వారసుడు....!!
'సైరా' లో మెయిన్ హైలైట్స్ ఏవంటే.....??
అందుకే 'నాని' అందరికంటే అంత ప్రత్యేకం......!!
నాని 'గ్యాంగ్ లీడర్' పై సుకుమార్ కామెంట్స్....!!
'నాపేరు సూర్య' దర్శకుడు ఎక్కడంటే....??
టాలీవుడ్ లో మరొక స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ పట్టేసిన కియారా అద్వానీ....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.