Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 5:30 am IST

Menu &Sections

Search

బాక్సాఫీస్ దగ్గర రజినీకాంత్ హిస్టరీ క్రియేట్ చేయడం గ్యారెంటీ..!

బాక్సాఫీస్ దగ్గర రజినీకాంత్ హిస్టరీ క్రియేట్ చేయడం గ్యారెంటీ..!
బాక్సాఫీస్ దగ్గర రజినీకాంత్ హిస్టరీ క్రియేట్ చేయడం గ్యారెంటీ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఒకపక్క రాజకీయాల్లో ఉంటూ మరోపక్క సినిమా రంగంలో చకచకా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా షూటింగ్లో ఉంటున్నాడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్. ఎక్కడా కూడా గ్యాప్ రాకుండా రజినీకాంత్ సినిమాలు చేస్తూనే మరో పక్క తమిళ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో క్రియాశీలకంగా అడుగులు వేయడానికి పావులు కదుపుతున్నారు. ఇటువంటి తరుణంలో అభిమానులు రజినీకాంత్ ని ఒక రాజకీయ నాయకుడిగా మరో పక్క హీరోగా చూస్తూనే రాబోయే ‘దర్బార్’ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల వరుసగా రజనీకాంత్ కబాలి, కాలా, పేట సినిమాలతో పాటుగా డైరెక్టర్ శంకర్ తో 2.0 సినిమా చేసి అభిమానులను అలరించలేకపోయారు.


ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న దర్బార్ సినిమాతో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాలని వారి ఆకలి తీర్చాలని బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేయాలని 'దర్బార్' సినిమాలో ప్రత్యేకంగా చాలా ఎక్కువగా ప్రతి సన్నివేశం పై రజనీకాంత్ చొరవ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా స్టైలిష్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ నీ డైరెక్టర్ మురుగదాస్ చూపించినట్లు సమాచారం.


తాజాగా సినిమాకి సంబంధించిన సెకండ్ పోస్టర్ నీ సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ తమిళ పోస్టర్ ని చూసి రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియాలో సినిమా పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఖచ్చితంగా సినిమా రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇదే క్రమంలో మురుగదాస్ దర్శకత్వంలో మొట్టమొదటిసారి రజినీకాంత్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో కోలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్నట్లు సమాచారం. మరి దర్బార్ సినిమాతో ఈసారైనా రజనీకాంత్ సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. ఈ సినిమా కాబోయే సంక్రాంతికి విడుదల కానుంది.  



Now this time rajinikanth make history at box office..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్..!
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళుతూ బోరున ఏడ్చేసిన హిమజా !
స్పీడ్ పెంచిన అల్లు అర్జున్..?
గెటప్ శీను పై సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..!
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పునర్నవి కి పంచ్ వేసిన వరుణ్ తేజ్..!
దసరా పండగ కి ముస్తాబవుతున్న బాలకృష్ణ..!
కాజల్ అగర్వాల్ కి ప్రపోజ్ చేసిన టీనేజ్ కుర్రోడు..!
నాగచైతన్య కి సంబంధించిన కొత్త విషయం బయట పెట్టిన సమంత..!
బిగ్ బాస్ హౌస్ లో కి మెగాస్టార్ చిరంజీవి..?
రియాలిటీ షోల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి!
యూట్యూబ్ లో కొత్త రికార్డు సృష్టించిన ఇస్మార్ట్ శంకర్!
వాల్మీకి సెకండ్ డే .. ఫామిలీ ఆడియన్స్ టాక్..!
Day 1 కలెక్షన్ కుమ్మెసిన వరుణ్ తేజ్ .. full report
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ని ‘ఆగడు’ సినిమాతో పోల్చినా నిర్మాత..!
డైరెక్టర్ హరీష్ శంకర్ కి అండగా నిలబడిన వంశీ పైడిపల్లి..!
ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!
దెబ్బకి వాల్మీకి టైటిల్ మార్చేశారు..!
బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమా..?
సైరా బ్లాక్ బుస్టర్ అవడం పక్కా ... డౌట్ ఉన్న వాళ్ళు ఇది చదవండి !
చిరంజీవి సినిమా ప్రమోషన్ ఆలస్యం అవటానికి కారణం ఇదే?
ఎవరు ఊహించని క్యారెక్టర్ చేస్తున్నాడు డైరెక్టర్ వి.వి.వినాయక్..!
‘సైరా’ సినిమాతో తన కల నెరవేర్చుకున్న నిహారిక..!
‘సైరా’ పై వస్తున్న కాంట్రవర్సీ లకు చెక్ పెట్టిన రామ్ చరణ్..!
మహేష్ కి థ్యాంక్స్ చెప్పిన మోడీ..!
మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్న అఖిల్, నాగచైతన్య..?
'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!
మొక్కలపై నాకు ప్రేమ పెంచింది ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ ..!
బాహుబలి ని ఫాలో అవుతున్న ‘సైరా’..?
About the author

Kranthi is an independent writer and campaigner.