ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమా ద్వారా బాగా పేరు సంపాదించుకున్న అమ్మడు.. ఆ సినిమా ఆమె కెరీర్ ను బాగా మలుపు తిప్పినా అంతగా అవకాశాలను మాత్రం అందించలేకపోయింది. నటన పరంగా అదరగొట్టినా అందాల ప్రదర్శనకు అందులో పెద్దగా స్కోప్ లేకపోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లోనూ అమ్మడు అంతగా ఆకట్టుకోలేకపోయింది.


అందంతో పాటు అభినయం పరంగా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్నా ఈ భామకు మంచి బ్రేక్ మాత్రం రావడం లేదు. ఆశించిన మేర అవకాశాలు దక్కడం లేదు. అందుకేనేమో ఈ మధ్య ఓ రేంజ్ అందాల ఆరబోస్తోంది. ప్రత్యేకించి సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఇటు ప్రేక్షకులను, అటు దర్శకనిర్మాతలు అట్రాక్ట్ చేస్తోంది.


తాజాగా ఈ అమ్మడు రెడ్ కలర్ డ్రెస్సులో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఫోజులిచ్చి ఇన్స్టా గ్రామ్ లో పోస్టు చేసింది. కుర్రకారు మతిపోగోట్టే లుక్స్ పోస్ట్ చేసింది.రెడ్ కలర్ డ్రెస్సులో నెట్టింగ్ టైప్ మోడల్లో ఆమె చేసిన క్లీవేజ్ షో కుర్రకారుకు కిర్రెక్కించేలా ఉంది. గుండెల్లో గుచ్చే చూపులతో మత్తెక్కిస్తూ కనిపించిన ఈ భామ కుర్రకారుకు వేడి పుట్టించేలా ఉంది. అంతే కాదు.. ముందూ వెనుకా చూపిస్తూ.. వివిధ భంగిమల్లో ఫోటోలు పోస్టు చేసింది. మత్తెక్కించే అందం, సూదంటి చూపులతో మాయ చేస్తున్న ఈమెపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు.


బ్యూటిఫుల్, ఫైర్, గార్జియస్, సెక్సీ అంటూ ప్రగ్యా జైస్వాల్ అందాల్ని ఆస్వాదిస్తున్నారు. పాపం.. ప్రగ్యా ఇలా కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అందాలు బాగానే ఆరబోస్తోంది.. కానీ అవకాశాలే ఆశించినంతగా రావడం లేదు. మరి ఇక నైనా ఈ ప్రగ్యా జైస్వాల్ ను సినీ ఇండస్ట్రీ పట్టించుకుంటుందో లేదో.. పిక్స్ మాత్రం అదరగొడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: